– రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం – విద్యార్థుల వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచి – కార్యక్రమం విజయవంతానికి పూర్తిస్థాయిలో సన్నద్ధంకండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న పాఠశాల విద్యావ్యవస్థకే అతిపెద్ద పండగగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని (మెగా పీటీఎం) నిర్వహించనుందని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు, సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. మంగళవారం …
Read More »Monthly Archives: December 2024
జనవరి 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో జనవరి 2 నుంచి 12వ తేది వరకు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 35వ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పుస్తక మహోత్సవ సమన్వయకర్త డి.విజయకుమార్ వెల్లడిరచారు. ఈ మేరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నందు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు 35వ పుస్తక మహోత్సవ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయకుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన పుస్తక …
Read More »ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్ష రూపాయల చెక్కు పంపిణీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భీమవరం గ్రామం, చంద్రగిరి మండలం గ్రామ వాస్తవ్యులు సంగీత.పి (42సం.) వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోవడం వలన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తెలపగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లి పర్యటనలో సదరు వ్యక్తికి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించిన మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్ నేటి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నందు ఒక లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సదరు వ్యక్తికి అందజేశారు.
Read More »జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పనులపై ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ …
Read More »తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Padmavati Puram, Tirupati) నందు 05-12- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:Govt ITI, Padmavati Puram, Tirupati,Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అమరరాజా గ్రూప్, ముత్తూట్ …
Read More »దివ్యాంగుల స్కూల్ నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం లోని భవిత ఉపకేంద్రము మరియు పలుకు దివ్యాంగుల స్కూల్ నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ “విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం, 2016″, నల్సా వారి “విభిన్న ప్రతిభ …
Read More »రూరల్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు పి ప్రశాంతి అక్కడ రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి ఇటీవల గ్రామ రెవెన్యూ సదస్సుల సందర్భంగా వొచ్చిన ఆర్జీల పరిష్కార స్థాయి ను అడిగి తెలుసుకున్నారు. ఆర్ వో ఆర్ నిమిత్తం వొచ్చిన అర్జీలను నూరుశాతం డేటా ఎంట్రీ చేసినట్లు తహసిల్దార్ వివరించారు. రీ ఓపెన్ పీ జి ఆర్ …
Read More »మార్చి 2025 లో జరుగు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు..
-అపరాధ రుసుము లేకుంగా పరీక్ష ఫీజు -డిసెంబర్ 5 వ తేది లోగా చెల్లించవచ్చు. -ఆర్ ఐ ఓ..ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025 సంవత్సరం మార్చి నెలలో జరుగు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంకనూ పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు అందరూ డిసెంబర్ 5వ తేదీ లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించావచ్చునని తూర్పుగోదావరి జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం మంగళవారం …
Read More »రీ అడ్రస్ చేసిన అర్జిల పరిశీలనకు ముగ్గురు ప్రత్యేక అధికారులు
-అర్జీలు పరిష్కార తీరులో మార్పు స్పష్టంగా ఉండాలి -మంగళవారం సాయంత్రం కలక్టరేట్ లో రెవిన్యూ అధికారుల సమావేశంలో డివిజన్ వారీగా పనితీరు పై జెసి చిన్న రాముడు, డి ఆర్వో టి. సీతా రామమూర్తి తో కూడి కలెక్టరు సమీక్ష నిర్వహించారు. -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రెవిన్యూ అధికారి అర్జీలు పరిష్కారం విధానంలోనే కాదు కోర్టు సంబంధ, విచారణ చేపట్టే సందర్భాల్లో నిర్ధారణ చేసుకుని అడుగులు వేయడం …
Read More »ఉపాధ్యాయ ఎమ్మెల్సీ – ఓటు హక్కు కలిగి ఉన్నవారికి ప్రత్యేక క్యాజువల్ శెలవు
-డిసెంబర్ 5 గురువారం ఎన్నికల నేపథ్యంలో ప్రథాన ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ -డీ ఆర్వో/ సహాయ రిటర్నింగ్ అధికారి టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి 05.12.2024 (గురువారం)న జరగాల్సిన ఉపఎన్నికలు నేపధ్యంలో పోలింగ్ రోజున అంటే 05.12.2024న (గురువారం) ఓటర్లకు ప్రత్యేక క్యాజువల్ సెలవుల మంజూరు చెయ్యాలని జిల్లా రెవిన్యూ అధికారి / సహాయ రిటర్నింగ్ అధికారి టి. సీతారామ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. …
Read More »