Breaking News

రేపటి నుంచి ఇంటికే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ సేవలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ కొరియర్‌ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్‌ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. కేజీ బరువుకు – 15 రూపాయలు, 1 – 6 కేజీలకు – 25 రూపాయలు, 6 – 10 కేజిలకు – 30 రూపాయలు మరియు జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది. తొలిదశలో నగరాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ. సదుపాయాలు కలిపిస్తున్న. R.T. C. సంస్థ.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *