-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుల సెల్ నంబర్లను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎన్నికల సంబంధిత ఫిర్యాదులను ఈ కింది నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయవచ్చునని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుల సెల్ నంబర్లు:
23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ని 119- సర్వేపల్లి (ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు) 120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121– సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 – వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కరీగౌడ ఐఏఎస్ సెల్ నంబర్: 9912340472.
23- పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ సెల్ నంబర్: 07569909928.
25- చిత్తూరు పార్లమెంటరీ పరిధిలోని 166- చంద్రగిరి, 170- నగరి, 171– జిడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులు కైలాస్ వాంఖడే ఐఏఎస్ సెల్ నంబర్:09281448305.