Breaking News

సార్వత్రిక ఎన్నికల సాధారణ ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సాధారణ ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్ల‌ను జిల్లా యంత్రాంగం ప్ర‌క‌టించింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ఎన్నికల సంబంధిత ఫిర్యాదుల‌ను ఈ కింది నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చునని తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల సాధారణ ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లు:
23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ని 119- సర్వేపల్లి (ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు) 120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121– సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 – వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కరీగౌడ ఐఏఎస్ సెల్ నంబర్: 9912340472.

23- పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ సెల్ నంబర్: 07569909928.

25- చిత్తూరు పార్లమెంటరీ పరిధిలోని 166- చంద్రగిరి, 170- నగరి, 171– జిడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులు కైలాస్ వాంఖడే ఐఏఎస్ సెల్ నంబర్:09281448305.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *