ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు ఫ్యాన్ గుర్తు ప్రచార కార్యక్రమంలో ఉయ్యూరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ తనయులు జోగి రాజీవ్ పాల్గొని పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యమని ప్రజలకు తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ జగనన్న సంక్షేమ పాలన గురించి, పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …