అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సోమవారం సచివాలయంలో కలిసి దాతలు విరాళాలు అందించారు. విరాళాలు అందించిన వారిలో….
1. యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో రూ.30 లక్షలు 85 వేలు.
2. తుళ్లూరు గ్రామ రైతులు రూ.8 లక్షలు
3. విజయ్ కుమార్ రూ.6 లక్షలు
4. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రూ.3 లక్షల 11 వేల 116
5. ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్(న్యూజిల్యాండ్) రూ.2 లక్షల 70 వేలు
6. మల్లంపాటి శ్రీనివాసరావు రూ.2 లక్షల 50 వేలు
7. లక్ష్మీ సుభాషిని రూ.1 లక్ష
8. వెలంగ సరంధ రూ.1 లక్ష
9. మంచికలపూడి సుబ్బారావు రూ.1 లక్ష
10. వెలంగ భాస్కర్ రూ.50 వేలు అందించారు…వీరిని సీఎం చంద్రబాబు అభినందించారు.
Tags amaravathi
Check Also
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎపి …