-రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ అంశం పునరావృతం కాకుండా ఉండేందుకై పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1982 ఏపీ …
Read More »Tag Archives: AMARAVARTHI
ఇసుక ఉచితంగా ఇస్తున్నాం
-గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా జరిగాయి -కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన గనుల శాఖ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఇసుక తవ్వకాలు అనేది …
Read More »ఈ-పంటలో పంట డిజిటల్ రికార్డింగ్
-10 లక్షల మందికి కౌలు రైతు గుర్తింపు కార్డులిస్తున్నాం -రాబోయే 5 ఏళ్లలో 20లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం -కలెక్టర్ల సదస్సులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-పంట నమోదు కార్యక్రమంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సూచించారు. ఈ-పంట నమోదులో ఈ సారి నేరుగా రైతులు సాగు చేస్తున్న పొలం వద్దకే వచ్చి వారు సాగు చేస్తున్న పంటను డిజిటల్ రికార్డింగు …
Read More »మత్స్యకారుల పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్
-రాబోయే 3 నెలల్లో 4,500 పడవలకు ఏర్పాటు -కలెక్టర్ల సదస్సులో మత్సశాఖ కార్యదర్శి బాబు ఏ. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారులకు ఉపయోగపడేలా చేపలవేటకు ఉపయోగించే పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్, ట్రాకింగ్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్యశాఖ కార్యదర్శి బాబు, ఏ తెలిపారు. మత్సశాఖ నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి ఆయన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వివరించారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో సహకారంతో వారి పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల మత్స్యకారులకు …
Read More »అడవుల విస్తీర్ణం పెంచండి
-రూ.13.5 కోట్లతో జిల్లాలో సీడింగ్ కార్యక్రమం -అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: అడవుల విస్తీర్ణం పెంపు దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరామ్ కోరారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం పెంచాల్సిన ఆవశ్యతకత గురించి వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గతంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగేదని, గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఇది జరగలేదని తెలిపారు. …
Read More »అక్టోబర్ 2న విజన్ 2047 పత్రం విడుదల
-ప్రతి జిల్లాలో 15 శాతం వృద్ధి సాధనే లక్ష్యం -కలెక్టర్ల సదస్సులో కార్యాచరణ ప్రణాళిక వివరించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటును విడుదల చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్వి పీయూష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ గురించి కలెక్టర్ల సదస్సులో ఆయన వివరించారు. ప్రస్తుతానికి ఈ విజన్ డాక్యుమెంటుకు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నామని దీనికి ఇంకా …
Read More »ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేకాధికారి
-దేశంలో తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉండాలి -త్వరలో చౌక దుకాణాల్లో ఖాళీల భర్తీ -పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ధరల నియంత్రణ కోసం జిల్లాల్లో ప్రత్యేక అధికారిని (డెడికేటెడ్ ఆఫీసర్) ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే …
Read More »భూ వివాద అర్జీలు 10 నుంచి 50 శాతానికి పెరిగాయి
-ఒక్కసారిగా ఇలా పెరిగాయంటే గత ఐదేళ్లలో ఏదో తప్పు జరిగింది -ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే కలెక్టర్ల ప్రథమ కర్తవ్యం -రెవెన్యూ కార్యాలయాల భద్రతపై దృష్టి పెట్టండి -స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి ప్రజల నుంచీ వచ్చే అర్జీల్లో గతంలో కేవలం 10 శాతం మాత్రమే భూ వివాదాలకు సంబంధించి ఉండేవని, అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ అర్జీలు 50 శాతంపైగా పెరిగాయని, అంటే గత ఐదేళ్లలో ఏదో జరిగిందనే అనుమానాలు …
Read More »గుండ్లకమ్మ ప్రాజెక్టుపై సమీక్షించిన మంత్రులు నిమ్మల, గొట్టిపాటి
-గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించిన నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల -జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో కలిసి సమీక్ష -సచివాలయంలోని కలెక్టర్ల సమావేశంలో రివ్యూ నిర్వహించిన మంత్రులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా ప్రజల వరప్రదాయని అయిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేపట్టారు. జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై మంత్రి రామానాయుడు సమీక్షించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో …
Read More »ముఖ్యమంత్రులకు వరం.. రైతులకు శాపం!
-20 ఏళ్లలో 12% నిర్వాసితులకు మాత్రమే ప్యాకేజి -పదేళ్లుగా పోలవరం ప్రాజెక్టులో దోపిడీ.. -సాంకేతిక అంశాలు పరిష్కరించకుండా నిర్మాణం ఎలా..? -ప్రాజెక్టుని పరిశీలించిన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టులో గడిచిన కొన్నేళ్లుగా దోపిడీ జరగడం తప్ప.. పనుల్లో ప్రగతి కనిపించడం లేదని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.. కొందరు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు.. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్ …
Read More »