అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపటి (సోమవారం) నుంచి రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్సుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఊరటనిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read More »Tag Archives: AMARAVARTHI
యువత మరియు పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలనే లక్ష్యంతో ఇసిఐ చేపడుతున్న పలు కార్యక్రమాలు
-2024 సార్వత్రిక ఎన్నికలలో సామాజిక మాధ్యమాల ద్వారా యువత మరియు పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలనే లక్ష్యంతో ఇసిఐ చేపడుతున్న పలు కార్యక్రమాలు -ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి ‘టర్నింగ్ 18’ ప్రచారం ద్వారా యువ, మొదటిసారి ఓటర్లను ప్రోత్సహించడం -పోలింగ్ వ్యవస్థతో సహా ఎన్నికల ప్రక్రియలోని అన్ని వాటాదారుల ప్రాముఖ్యతను గుర్తించి ఏ ఒక్క ఓటరూ వెనకబడకూడదు అనే నినాదంతో ‘యు ఆర్ ది వన్’ కార్యక్రమం. -యువత లక్ష్యంగా ‘జెనరేషన్ జీ’ విధానంలో ఆకర్షణీయమైన కంటెంట్ తయారీ, వితరణ -ఎన్నికల ప్రక్రియపై నకిలీ …
Read More »మంత్రి ఆర్కే రోజాకు ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు
-వెళ్లి విరిసిన ఆప్యాయత అనురాగాలు -మాకు మంచి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే -ముస్లిం సోదరులు పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గం ఏర్పడిన తరువాత ముస్లింలకు ఇంతలా మంచి ఎప్పుడూ జరగలేదని పుత్తూరు పట్టణంలోని ముస్లిం సోదరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన మంత్రి ఆర్కేరోజాకు, ఎంపీ ,రెడ్డప్పకు ఇఫ్తార్ విందును ఇవ్వదలచుకున్నారు. ఆదివారం పుత్తూరు మండలం వేపగుంట సమీపం జివిఆర్ కన్వెన్షన్ హాల్ నందు ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసి మంత్రిని, ఎంపీని ఆహ్వానించగా వారు విందులో కలుసుకున్నారు. …
Read More »శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత డిఇఓలు, ఎస్పీలదే
-ఓర్పుతో వ్యవహరిస్తూ అవగాహనతో సమస్యలపై తక్షణమే స్పందించండి, పరిష్కరించండి -నగదు జప్తు విషయంలో సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దు -నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలి, రాష్ట్ర మంతా ఒకే ఎస్.ఓ.పి. అమలు -ఇసిఐ నుండి సరైన వివరణ వచ్చేలోపు ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారం ఇస్తే చాలు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత …
Read More »శుక్రవారం నాటికి 94 శాతం ఫించన్లు పంపిణీ పూర్తయింది : శశి భూషణ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శుక్రవారం నాటికి సామాజిక భద్రతా ఫించన్ల పంపిణీ ప్రక్రియ 94 శాతం పూర్తయిందని అనగా 1847 కోట్ల 52 లక్షల రూ.లను ఫించన్లు దారులకు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలియ జేశారు.రాష్ట్రంలో 65.69 లక్షల మంది ఫించను దారులకు ఫించన్లు అందించేందుకు 1951 కోట్ల 69 లక్షల రూ.లను విడుదల చేయగా ఈనెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు …
Read More »ఎన్నికల ఫిర్యాదులను సా.4-5 గంటల మధ్య నేరుగా అందజేయవచ్చు…
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజు సాయంత్రం 4-5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, విజ్ఞాపనలను తమకు నేరుగా అందజేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు, సంఘాలు లేదా ఏ వ్యక్తి అయినా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు/ విజ్ఞాపనలు సమర్పించాలనుకుంటే, పై తెలిపిన నిర్ణీత సమయాల్లో రాష్ట్ర సచివాలయంలో తమను నేరుగా కలిసి అందజేయవచ్చు అన్నారు. కార్యాలయ పని …
Read More »చిన్నారి మృతి పై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక కోరిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నేగండ్ల గ్రామానికి చెందిన 18 నెలల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి విచారణ చేపట్టి సమగ్ర నివేదికను సమర్పించ వలసిందిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యురాలు బత్తుల పద్మావతి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అప్పారావు మరియు పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారులు పై …
Read More »వడగాల్పులకు ప్రజలు వీలైనంతవరకు అప్రమత్తంగా ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సూచనల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఈ సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 115 మండలాల్లో తీవ్ర, 245 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రేపు …
Read More »తాగునీటి చెరువులకు 6న ప్రకాశం బ్యారేజి,8న నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల
-తాగునీటికై విడుదల చేసే నీరు ఇతర అవసరాలకు మళ్ళించకుండా గట్టి నిఘా పెట్టండి -ట్యాంకులు ద్వారా నీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించండి -సిపిడబ్ల్యుఎస్ పధకాలన్నీ సమక్రమంగా పనిచేసేలా చూడండి -ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి హామీ పనులు ఉ.10 గం.ల లోపు పూర్తి చేయాలి -ఉపాధిహామీ పనులకు వెళ్ళేవారు వెంట సరపడిన మంచినీటిని తీసుకువెళ్ళాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ఈనెల …
Read More »ప్రశాంత, స్వేచ్ఛాయుత, హింసా రహిత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి
-ఎన్నికల్లో డబ్బు,మద్యం,ఇతర తాయిలాల ప్రభావాన్ని కట్టుదిట్టంగా నియంత్రించండి -ఫ్లైయింగ్ స్క్వాడ్,స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు తనిఖీల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు -పోలింగ్ కు 48 గంటలు ముందు ప్రలోభాల నియంత్రణపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలి -ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేలా పోలింగ్ కేంద్రాలుండాలి -ఏ పార్టీ అధికారంలో ఉన్నాఅన్నిపార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలివ్వాలి -జల,రోడ్డు,వాయు మార్గాల్లో నిఘూను మరింత కట్టుదిట్టం చేయండి -భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్నపార్లమెంట్,వివిధ …
Read More »