-పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు భరోసా -గ్రామాలలో విద్యుత్తు పునరుద్ధరణ.. వైద్య శిబిరాలు ఏర్పాటు. -రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ వెల్లడి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లంకెవాని దెబ్బ వరకు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లంకెవాని దెబ్బ గ్రామంలో …
Read More »Tag Archives: AMARAVARTHI
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా నాయకుడు ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారు
అమరావతి నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకోసం 74 ఏళ్ల వయస్సులో జేసీబీ ఎక్కి ప్రజలకోసం చంద్రబాబు నాయుడు తపిస్తూ పనిచేస్తుంటే.. ప్రజల కన్నీళ్లు తడుస్తూ బురద నీటిలో కష్టపడుతుంటే.. ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోకుండా… జగన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నాడు? దోచుకున్నది దాచుకోవడానికా? లండన్ లో ఆస్తులు పెంచుకోవడానికా? నీరో చక్రవర్తికి వారసుడిలా ముసలికన్నీరు కార్చి.. ఐదు నిమిషాలు షో చేసి వెంటనే లండన్ ఎందుకు వెళ్తున్నట్లు..? ఇదివరకే లండన్ లో జగన్ కు ఆస్తులు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.. …
Read More »ప్రజల ప్రాణ రక్షణే మా ప్రభుత్వం లక్ష్యం
-బుడమేరు నిర్వహణపై గత ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు… వారి నిర్లక్ష్యం వల్లే విజయవాడకు ఇంతటి ముప్పు -గత 50 ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది -ప్రతి నగరానికీ పకడ్బందీ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకుంటాం -ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం -విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష… అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తు సమయంలో నిందలు వేయడం కంటే ప్రజల ప్రాణాలు కాపాడడం తమ …
Read More »ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. ఈసారి కూడా సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు నుండి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలెందరో ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. …
Read More »సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది :హోమంత్రి వంగలపూడి అనిత
-ఆకలి, దప్పుులు లేకుండా అందరినీ ఆదుకుంటాం -చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం నివారించగలిగాం -భవానీపురం వరద ప్రాంతంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ హోంమంత్రి ఆహారం పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలిదప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచే భవనీపురం లలితానగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలోని …
Read More »ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సిద్ధం
-ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ -అమెరికాలో సెనెటర్ రామ్ విల్లివలమ్ తో సమావేశమైన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -అమరావతి నిర్మాణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు టెక్నాలజీ అందించేందుకు సిద్ధం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సిద్ధమని ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ అన్నారు. మంగళవారం అమెరికాలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ తో సమావేశమయ్యారు. డెమక్రటిక్ పార్టీ నుంచి …
Read More »నేరుగా పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం… : పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాను డైరెక్ట్‌గా పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు చెప్పడం వల్లే.. బయటికి రాలేదని, కానీ ఎప్పటికప్పుడు అన్ని సహాయక కార్యక్రమాలను పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం తప్ప.. ఇందులో అర్థం లేదన్నారు. ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ …
Read More »సురక్షిత ప్రాంతాలకు 154 మంది గర్భిణుల తరలింపు
-పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలు -అదనంగా 20 సంచార వైద్య శిబిరాలు -వైద్య శిబిరాల ద్వారా 17538 మంది రోగులకు సేవలు -108 అంబులెన్స్ లు 25 అందుబాటులో ఉంచాం -ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 100 పడకలు -75 వేల అత్యవసర మందుల కిట్లు -వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిలను వైద్య ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని వైద్య ఆరోగ్య …
Read More »వరద బాధితులకు ఆపన్నహస్తం అందించిన పశ్చిమగోదావరి జిల్లా
-కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో కదిలిన వ్యధాన్యులు -1,98,960 ఆహార పొట్లాలు, 70 వేల వాటర్ ప్యాకెట్లు, 1.15 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రాంతవాసులు అకాల వరదలలో చిక్కుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా నుండి వారికి పెద్ద ఎత్తున ఆపన్న హస్తం అందింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో దాతలు తమదైన శైలిలో ముందడుగు వేసారు. కలెక్టర్ కోరిందే తడవుగా పలువురు ముందుకు వచ్చి తమ వ్యధాన్యతను చాటుకున్నారు. …
Read More »విలక్షణ దార్శనిక నాయకుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నారావారిపల్లె నుంచి వచ్చిన దివ్య తెలుగుతేజం నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేడు 30వ ఏటలో అడుగు పెడుతున్నారు! ఆర్ధికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయడం చంద్రబాబు ప్లస్ పాయింట్! 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయి కుర్రాడిగా అసెంబ్లీలో అడుగు పెట్టి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయిన చంద్రబాబు భవిష్యత్ ముఖ్యమంత్రి అని అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండరు ఒక్క వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మినహా! కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు, ఎన్టీఆర్ కు …
Read More »