Breaking News

Tag Archives: AMARAVARTHI

కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి…

-సి ఆర్ డి ఏ పై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయం రెండో బ్లాక్ లో APCRDA అధికారులతో సమావేశమై CRDA పనుల ప్రగతిని మంత్రి సురేష్ సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా APCRDA పరిధి, అధికారాలు, విభాగాల వారీ అధికారులు, వారు నిర్వహిస్తున్న పనుల …

Read More »

దేవాదాయ భూముల ఆక్రమణల నియంత్రణకు త్వరలో చట్ట సవరణ

-దేవాలయాల్లో అవినీతి నిర్మూలనకు ఐ.జి.స్థాయి అధికారితో విజిలెన్సు సెల్ -ప్రముఖ దేవాలయాలను ప్రణాళికాబద్దంగా అభివృద్దిచేసేందుకు మాస్టర్ ప్లాన్ -ధూపదీఫనైవేద్యం పథకం క్రింద అందిన 653 ధరఖాస్తులు త్వరలో పరిష్కారం -దేవాదాయ శాఖకు రావాల్సిన సి.జి.ఎఫ్. దాదాపు రూ.90 కోట్ల వసూలుకు చర్యలు -కామన్ గుడ్ ఫండ్ (సి.జి.ఎఫ్.)తో చేపట్టిన 184 పనులు సకాలంలో పూర్తికి చర్యలు -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దేవాదాయ భూముల ఆక్రమణల నియంత్రణకు త్వరలో చట్టసవరణ చేయనున్నట్లు ఉప …

Read More »

మహానాడు నిర్వహణపై కమిటీలతో చంద్రబాబు సమీక్ష

-40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు -మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం -రెండో రోజు అదే ప్రాగణం లో భారీ బహిరంగ సభ -మహానాడు నిర్వహణకు ప్రభుత్వ అడ్డంకులపై టిడిపి మండిపాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో …

Read More »

టీడీపీ అధినేత చంద్రబాబు@ట్వీట్

-రాష్ట్ర లో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలి… : టీడీపీ అధినేత చంద్రబాబు -నాడు అభివృద్ధిలో దేశం లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం…ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానం లో ఉంది… : టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అదే సమయంలో ఆయా  రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం …

Read More »

రాక్ గార్డెన్స్ ని సందర్శించిన మంత్రి ఆర్.కె.రోజా 

ఓర్వకల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ఓర్వకల్లు లోని (రాతి ఉద్యానవనం) రాక్ గార్డెన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా సందర్శించారు. ఈ సంధర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ కర్నూలు జిల్లా, ఓర్వకల్లు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు ఏర్పడ్డాయని, ఇది పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉందని మంత్రి రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ …

Read More »

31న ప్రధాని మోడి సిమ్లా నుండి పలుపధకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడనున్నారు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నవివిధ పధకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడనున్నారు.ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ ఇందుకు సంబంధించి రాష్ట్ర,జిల్లా స్థాయిల్లోను,కృషి …

Read More »

రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం

-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21 శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నున్న రైతుబజార్లలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన టమాటా …

Read More »

రాజ్య సభకు కృష్ణయ్య ఎంపిక ఎంతో హర్షణీయం : చంద్రకళ

-బట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన చంద్రకళకు కృష్ణయ్య అభినందనలు -సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేసిన చంద్రకళ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల సంక్షేమం కోసం నిరంతం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్యను ఏపీ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో హర్షించదగిన విషయమని ఏపీ బట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళ తెలిపారు. కృష్టయ్యను రాజ్యసభకు ఎంపిక చేసిన అనంతరం ఆయనను బుధవారం కలిసిన పాలగిరి చంద్రకళ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. …

Read More »

ప్రభుత్వ పధకాల లక్ష్యసాధనపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలి సిఎస్ డా.సమీర్ శర్మ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదిక(ATR), సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధన,సైబర్ సెక్యురిటి,ఎపి ఆన్లైన్ లీగల్ కేసులో …

Read More »

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నేడు బాధ్య‌త‌లు స్వీక‌రించనున్న ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు. ప్రస్తుతం సిఇఓగా ఉన్న విజయానంద్ స్ధానంలో 1998 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన మీనాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం విదితమే. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ సైతం వెలువడగా, 19వ తేదీ మధ్యాహ్నం 12.06 గంటలకు సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారిగా చార్జి తీసుకోనున్నారు. అనంతరం విజయానంద్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం …

Read More »