-క్విజ్,వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, సాంగ్ మరియు స్లోగన్ విభాగాల్లో పోటీలు -ఔత్సాహిక, వృత్తిపరమైన మరియు సంస్థాగత వర్గాలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు -ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్పెషల్ మెన్షన్ విజేతలకు నగదు పురస్కారాలు -ఎంట్రీలు మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాలి -రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జిల్లా ఎన్నికల అధికారులు కృషిచేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తుల ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీస్తూ వారి క్రియాశీల ప్రమేయం ద్వారా …
Read More »Tag Archives: AMARAVARTHI
వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు…
-జగనన్న చేదోడు– షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్దిక సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద రూ. 285.35 కోట్ల నగదు విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారంనాడు జరిగిన కారక్రమంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »గాయని లతామంగేష్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి ముత్తంశెట్టి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ముంబైలో తుది శ్వాస విడిచిన ప్రముఖ గాయని భారతరత్న లతా మంగేష్కర్ కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఘనంగా నివాళులు అర్పించారు. గానకోకిల లతా మంగేష్కర్ పాడిన వేలాది పాటలు చిరస్మరణీయమని, ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆవేదనను ఆయన వ్యక్తంచేశారు. సోమవారం అమరావతి సచివాలయం 3 వ బ్లాక్ లో యూత్ అడ్వాన్సుమెంట్, టూరిజం అండ్ కల్చర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ …
Read More »పవర్ లిప్టర్ షేక్ సాదియా అల్మాస్ ను అభినందించిన క్రీడా మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆసియా పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్-2021 లో మూడు స్వర్ణ, ఒక వెండి పథకాన్ని సాదించిన పవర్ లిప్టర్ షేక్ సాదియా అల్మాస్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అభినందించారు. గత ఏడాది డిశంబరు చివరి వారంలో టర్కీలోని ఇస్తాన్బుల్ నగరంలో జరిగిన ఆసియా పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్-2021 రాష్ట్రం నుండి పాల్గొని మూడు స్వర్ణ, ఒక వెండి పథకాన్ని సాధించిన పవర్ లిప్టర్ షేక్ సాదియా అల్మాస్ …
Read More »ఆంజనేయ స్వామి వారి గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్కే శంకుస్థాపన….
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నాలుగు కాళ్ల మండపం ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మాణానికి మరియు నాలుగుకాళ్ల మండపం ఎదురు ఆంజనేయ స్వామి వారి గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్కే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి బైపాస్ నందు గల నాలుగు కాళ్ల మండపం ప్రాంగణాన్ని కాపాడడానికి ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండటానికి 1.86 సెంట్ల స్థలానికి దాదాపు 40 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుందని …
Read More »సీఎం జగన్‌ను కలిసిన ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియరీ బెర్దెలాట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్దెలాట్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
Read More »లైంగికదాడులపై పెదవి విప్పండి..
– విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్ లపై ‘ఏపీ మహిళా కమిషన్’ కార్యాచరణ – చిన్నారులపై వేధింపుల పట్ల మౌనం ప్రమాదకరమన్న ‘వాసిరెడ్డి పద్మ’ – సైబర్ క్రైం, యునిసెఫ్, మానసిక నిపుణులతో కమిషన్ చైర్ పర్సన్ వర్చువల్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకూ బాలలపై ఇంటా బయటా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని.. అఘాయిత్యాలపై చిన్నారులు, తల్లిదండ్రులు పెదవి విప్పితే రేపటికి ముందడుగు వేయొచ్చని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. ఇటీవల విజయవాడలో లైంగిక …
Read More »మంత్రుల కమిటీతో పిఆర్సి స్ట్రగుల్ కమిటీ సభ్యులు సమావేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సచివాలయం రెండవ బ్లాకులో పిఆర్సి పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో పిఆర్సి స్ట్రగుల్ కమిటీ సభ్యులు సమావేశమై వారి విజ్ఞాపలను మంత్రులకు అందజేసి పిఆర్సి సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ కమిటీలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, పేర్ని వెంకట్రామయ్య (నాని), ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య …
Read More »పాఠశాల విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వంచారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… వచ్చే విద్యాసంవత్సరం (జూన్) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్న సీఎం సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం వీరందరికీ …
Read More »విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-ప్రతి అంశంలో ప్రత్యేకత కనబరచాలని మంత్రి మేకపాటి ఆదేశం -దుబాయ్ ఎక్స్ పో -2022 ఏర్పాట్లపై మంత్రి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రతి అంశంలో ప్రత్యేక కనబరచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దుబాయ్ ఎక్స్ పో -2022 ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి …
Read More »