-అమూల్‌తో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అమూల్‌తో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) బాలమృతం, అంగన్‌వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో ఎంవోయూ ప్రభుత్వం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న అమూల్ ఎండీ, ఆర్‌ఎస్ సోథీ, కైరా …
Read More »Tag Archives: AMARAVARTHI
విద్యా సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి…
-అందరికీ అవగాహన కోసమే సదస్సులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒకవైపు అవగాహన కల్పిస్తూ ఉంటేనే కొందరు ఈ విధానాన్ని విద్యా విధ్వంసం అని సంబోధించడాన్ని మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, వాటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. జాతీయ విద్యా విధానం లో …
Read More »16మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఏర్పాటు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చైర్మన్ సహా 16మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీనీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఈమేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు జిఓఆర్టీ సంఖ్య 7 ద్వారా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.ఈ హజ్ కమిటీకి ఎపి స్టేట్ వక్ప్ బోర్డు అధ్యక్షులు(ప్రస్తుతం కాంపిటెంట్ అధారిటీ ద్వారా నిర్వహించబడుతోంది)గా ఉంటారు.ఎగ్జిక్యూటివ్ అధికారి స్టేట్ వక్ప్ బోర్డు హజ్ కమిటీకి ఎక్స్ అఫీసియో సభ్యులుగా మరియు సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు.ఇంకా ఈస్టేట్ హజ్ …
Read More »శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్ ముస్తాబు
-45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం ఆరేళ్లలో నిర్మాణం -216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం -బరువు 1800 కిలోలు.. చైనాలో 1600 భాగాలుగా తయారీ -గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ -సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం -2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు -వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని.. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో కార్యక్రమం -5న మోదీ రాక.. మహావిగ్రహ ఆవిష్కరణ.. జాతికి అంకితం -13న రాష్ట్రపతి రాక.. నిత్యపూజా …
Read More »మిస్డ్ కాల్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు – కోవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ బాధితుల కోసం ఎన్టీ ఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలు పెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కోవిడ్ కు వైద్య సాయం పొందే ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీ ఆర్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక నెంబర్ ను కేటాయించింది. కోవిడ్ కు టెలిమెడిసిన్ సాయం కావాలి అనుకున్న వారు 8801033323 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్ కు టెలిమెడిసిన్ …
Read More »సమతామూర్తి విగ్రహ ఆవిష్కారానికి ఏర్పాట్లు .. ఫిబ్రవరి 5 న ప్రధాని మోదీ రాక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ శివారులో నిర్మించిన ముచ్చింతల్ ఆధ్మాత్మిక కేంద్రంలో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏర్పట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణకు ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5 న భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ముందుగా ఫిబ్రవరి 2 న …
Read More »టోకు వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఆప్కో…
-చేనేత వస్త్రాల జాబితా ప్రతులను (క్యాటలాగ్) ఆవిష్కరించిన మంత్రి మేకపాటి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినూత్న మార్కెటింగ్ వ్యూహాలతో చేనేత పరిశ్రమ ఉన్నతికి విశేష కృషి చేస్తున్న ఆప్కో పనితీరు ప్రశంసనీయమని రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. జాతీయ స్ధాయిలో టోకు వ్యాపారాన్ని అందిపుచ్చుకునేలా ఆప్కో చరిత్రలోనే తొలిసారిగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయటం శుభపరిణామమన్నారు. ఆప్కో వస్త్ర శ్రేణికి సంబంధించిన జాబితా ప్రతులను (క్యాటలాగ్)ను మంత్రి బుధవారం తన క్యాంపు …
Read More »పి.ఆర్.సి. అమలు వల్ల ఉద్యోగుల స్థూల జీతాల్లో తగ్గుదల ఉండదు…
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11 వ పి.ఆర్.సి. అమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన వుత్తర్వుల వల్ల ఉద్యోగుల స్థూల జీతాల్లో ఏమాత్రం తరుగుదల ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ స్పష్టంచేశారు. పి.ఆర్.సి.అమలు నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితర అధికారులతో కూడిన కమిటీతో కలసి ఆయన అమరావతి …
Read More »ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరీని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, జీఏడీ కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎస్ పి.ప్రశాంతి పాల్గొన్నారు.
Read More »కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైయస్.జగన్ సమీక్ష.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను అధికారులు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ కేసుల్లో ఆస్పత్రుల్లో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 …
Read More »