Breaking News

Tag Archives: AMARAVARTHI

ఆషాడ శోభతో శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం ఆషాడ శోభతో ప్రకాశిస్తుంది. అషాడ ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహించారు అనంతరం కొండ దిగువన పంచలోహ విగ్రహాల వద్ద ఆషాడమాస పూజల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నయన మనోహరంగా నిర్వహించారు. ఈ …

Read More »

దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు…

-మహిళా పక్షపాతిగా దేశానికే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శం -137 పదవుల్లో 69 మహిళలకే ఇచ్చారు -తాను మహిళా పక్షపాతినని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకున్నారు. -ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కితాబు అమరావతి, జూలై 18: కొత్తగా కేటాయించిన కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులలో సమాజంలో అణగదొక్కబడిన మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక ప్రాధాన్యతనిచ్చారని, తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కితాబిచ్చారు. 137 నామినేటెడ్ పదవులలో 69 పదవులను మహిళలకే ఇచ్చిన సీఎం …

Read More »

అభివృద్ధి – సంక్షేమం కోసం పోరాటానికి సిద్ధం అవుతున్న టీడీపీ…

-చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం – వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ.. -ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు – ప్రజలపై భారాలను ఉపసంహరించేంతవరకు ఉద్యమిస్తాం. -పొలిట్బ్యూరో సమావేశంలో పాల్గున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సమయంలో ప్రజలను ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఆదుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని, యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రంలో లక్షలలో ఉద్యోగాలు కలిగే ఉంటె కేవలం 10వేలు మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల …

Read More »

చందర్లపాడు – 1 గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన జెసి ఎల్. శివశంకర్

-పలు అభివృద్ధి పనుల నిర్మాణాలను పరిశీలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ పరిశీలించారు. గురువారం చందర్లపాడు -1 గ్రామ సచివాలయాన్ని జెసి ఎల్. శివశంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరిపే బోర్డులు ప్రదర్శించింది లేనిది ఆయన పరిశీలించారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలపై సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు బాధ్యతయుతంగా నిర్వహించాలన్నారు. వివిధ సేవల కోసం …

Read More »

ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరిస్తాం : సజ్జల రామకృష్ణా రెడ్డి

-ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి పదవీ విరమణ అభినందన సభలో పాల్గొన్న సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా వుంది. దశల వారీగా వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షులు …

Read More »

అల్ప సంఖ్యాక వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్దిచేకూర్చాలి…

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్దికై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను మరింత పటిష్టంగా అమలుపరుస్తూ ఆయా వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్దిచేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లోని తన ఛాంబరునందు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ …

Read More »

డిజిపి గౌతం సవాంగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా పోలీసులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పోలిస్ ప్రధాన కార్యాలయం లో డిజిపి గౌతం సవాంగ్ ఐపీఎస్ ను మహిళా పోలీసులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల భద్రత , రక్షణకు పెద్దపీట  వేస్తూ అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్ మోహన్ రెడ్డి  గ్రామ, వార్డు సచివాలయల్లోని 15000 మంది  మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ  జీవో నెంబర్ 59ని జారీ చేయడం పట్ల హర్షం …

Read More »

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా …

Read More »

పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన, శిలా ఫలకాల ఆవిష్కరణ…

-బద్వేలుకు ఆర్డీఓ కార్యాలయం మంజూరు -నిండు కుండలా బ్రహ్మం సాగర్‌ ప్రాజెక్టు -లీకేజీలు లేకుండా రూ.45 కోట్లతో పనులు -ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రమ్‌ కటాఫ్‌ వాల్‌ నిర్మాణం -దీంతో ఎల్లప్పుడూ ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు -ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటన -బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు -రూ.500 కోట్లకు పైగా వ్యయంతో పనులకు శ్రీకారం -రూపురేఖలు మారనున్న నియోజకవర్గం -బద్వేలు బహిరంగ సభలో సీఎం  వైయస్‌ జగన్‌ బద్వేలు, వైయస్సార్‌ జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : బద్వేలులో పలు అభివృద్ధి …

Read More »

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్‌ దంపతులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆయన కుటుంబసభ్యులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ 72వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీఎం జగన్‌ తన సతీమణి వైఎస్‌ భారతతితో కలిసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం …

Read More »