-ఈ దిశగా ప్రభుత్వాలతోపాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషిచేయాలి -వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా మరిన్ని పరిశోధనలను జరగాలి -సీఎస్ఐఆర్ 80వ వ్యవస్థాపకదినోత్సవ వేడుకల్లో ప్రసగించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -కరోనాకు టీకా తీసుకురావడంలో అహోరాత్రులు శ్రమించిన శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధలకులకు ప్రశంసలు -వినూత్న ప్రయోగాలపై యువతలో ఆసక్తి పెరుగుతుండటాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి -మానవాళి సౌకర్యవంతమైన జీవితం, వారి శ్రేయస్సే పరిశోధనల అంతిమ లక్ష్యం కావాలని సూచన న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు జీవనానుకూల పరిస్థితులను …
Read More »Tag Archives: delhi
సుస్థిర ఆర్థికాభివృద్ధి సంస్కరణల అమలులో ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేయాలి : ఉపరాష్ట్రపతి
-ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించే దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని సూచన -భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన శక్తిసామర్థ్యాలున్నాయి, వాటిని వెలికితీసి సద్వినియోగ పరుచుకోవాల్సిన తక్షణావసరం ఉందన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -2025 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు దక్షిణభారతం నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోవడం సాధ్యమే -సీఐఐ మిస్టిక్ సౌత్: గ్లోబల్ లింకేజెస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కరణలను సమర్థవంతంగా అమలుచేయడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామిక రంగానికి ఉపరాష్ట్రపతి …
Read More »ఆంధ్రప్రదేశ్ భవన్ లో కోవిడ్-19 టీకాల పంపిణీ…
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 (కరొనా వైరస్) వ్యాధి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లో రెండవవిడత వ్యాక్సిన్ శిబిరం నిర్వహించిన ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పి.ఆర్.సి) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్.సి) గౌరవ్ ఉప్పల్. ఏ.పీ భవన్ పి.ఆర్.సి మరియు టి.ఎస్ భవన్ ఆర్.సి ల సంయుక్త ఆధ్వర్యంలో, నేడు ఏ.పీ భవన్ లోని బీ.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో ఇరు భవన్ ల అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మరియు తెలుగు …
Read More »ఆంధ్రప్రదేశ్ భవన్ లో కోవిడ్-19 టీకాల పంపిణీ
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 (కరొనా వైరస్) వ్యాధి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లో రెండవవిడత వ్యాక్సిన్ శిబిరం నిర్వహించిన ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పి.ఆర్.సి) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్.సి) గౌరవ్ ఉప్పల్. ఏ.పీ భవన్ పి.ఆర్.సి మరియు తెలంగాణ భవన్ ఆర్.సి ల సంయుక్త ఆధ్వర్యంలో, నేడు ఏ.పీ భవన్ లోని కందుకూరి కాన్ఫరెన్స్ హాల్ లో ఇరు భవన్ ల అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు …
Read More »ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించండి… : డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటన సందర్భంగా ఢిల్లీ వచ్చిన రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిన్న కేంద్ర టూరిజం, సంస్కృతి మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు కేంద్ర ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి పశుపతి కుమార్ పరస్ లను కలిసి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయం పై ఆధారపడి …
Read More »మన సంస్కృతి సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలి : ఉపరాష్ట్రపతి
-యువతరం భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు -భారతదేశం వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచ క్షేమాన్ని కాంక్షించింది -భారతీయ దేవాలయాలు జ్ఞాన కేంద్రాలుగా సాంస్కృతిక వారసత్వాన్ని పంచాయి -స్వరాజ్య ఉద్యమంలో ఆలయాల పాత్ర మరువలేనిది -మానసిక ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికత మార్గం ఎంతో అవసరం -ఆధ్యాత్మిక గురువులు ప్రజల్లోకి వెళ్ళి సాంస్కృతిక చైతన్యం తీసుకురావాలి -యువతరం ఆలయాలను సందర్శించి మన చరిత్ర, సంస్కృతుల పట్ల అవగాహన పెంచుకోవాలి -సామాజిక సేవను ప్రతి ఒక్కరూ తమ కనీస బాధ్యతగా భావించాలి -“కాంబోడియా – హిందూ దేవాలయాల పుణ్యభూమి” …
Read More »విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపండి…
-ఢిల్లీలో ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(ఆర్‌ఐఎన్‌ఎల్)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు. అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి …
Read More »