Breaking News

Tag Archives: gannavaram

థర్డ్ వేవ్ కు కోవిడ్ సెంటర్లలో పూర్తిస్థాయి సేవలకు సిద్ధంగా ఉండండి : వైద్యులు, అధికారులకు కలెక్టర్ జె.నివాస్ ఆదేశం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కేర్ సెంటర్లను పూర్తి స్థాయిలో వైద్య సేవలకు సిద్ధంగా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్యులు, అధికారులను ఆదేశించారు. డా. పిన్నమనేని ఆసుపత్రికి మంగళవారం విచ్చేసి, కోవిడ్ చికిత్సా విభాగాలను అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ ఉధృతి పెరుగిందని, ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సూచనన్నారు. కోవిడ్ కేసులు గతంలోకన్నా అధిక …

Read More »

ఇళ్ల స్థల లేఔట్ పెనులు వెంటనే పూర్తి చేయండి : జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యతరగతి ప్రజల కోసం చేపట్టిన ఇళ్ల స్థలాల లేఔట్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలంలోని వి. ఎన్ .పురం, పురుషోత్తపట్నం గ్రామాలలో మధ్య తరగతి ప్రజల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాల లేఔట్ పనులను శనివారం అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ లేఔట్ పనులను వెంటనే పూర్తి చేయాలనీ, లేఔట్ లలో మౌలిక సదుపాయాలను …

Read More »

సాగులో రైతు సమస్యలు పరిష్కరించేందుకే రైతు స్పందన కార్యక్రమం…

-ప్రతి రైతు వివరాలు ఈ-క్రాప్ లో నమోదు రైతు చేయాలి… -జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాగులో రైతులు ఎదుర్కొనే ప్రతీ సమస్యకి రైతు స్పందన లో పరిష్కారం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ డా.కె.వి.మాధవీలత అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా మాధవిలత మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికే రైతు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రైతు …

Read More »

జిల్లా పర్యటన ముగించుకుని విశాఖపట్నం బయలుదేరిన ఉపరాష్ట్రపతి…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో నాలుగు రోజుల పర్యటన అనంతరం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం విశాఖపట్నం బయకుదేరి వెళ్లారు. గన్నవరం నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు వీడ్కోలు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, రాష్ట్ర ఆదనవు పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ …

Read More »

త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ లో ఆదివారం నిర్వహించిన త్రిబుల్ ఐటీ లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఎంట్రన్స్ టెస్ట్ ను రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ కలిగిన విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ ఐటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని, అటువంటి విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహిస్తున్న …

Read More »

ఇళ్ల స్థలాల లేఔట్ లలో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవాలి : సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ 

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల స్థలాల లేఔట్ లలో మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన గన్నవరం మండలం వెదురుపావులూరులోని ఇళ్ల లేఔట్ ను శుక్రవారం అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ కొండపావులూరు లో 187 ఎకరాలు, సూరంపల్లి లో 80 ఎకరాలు, వెదురుపావులూరు లో …

Read More »