-అభ్యర్థులు/ఆశావహుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రీకృత ఉపాధి నోటీసు నెంబర్ 01/2019 (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ కోసం గ్రాడ్యుయేట్ మరియు అండర్-గ్రాడ్యుయేట్) ప్రకారం పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ప్రక్రియపై కొంతమంది అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు/ సందేహాలపై రైల్వే శాఖ స్పందించింది. పరీక్ష రెండవ దశకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు అనుసరిస్తున్న విధానం పట్ల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు/ అనుమానులు వ్యక్తమయ్యాయి. వీటిపై స్పందించిన రైల్వే రిక్రూట్మెంట్ …
Read More »Tag Archives: hyderabad
ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. దేశానికి వారు సేవలను గుర్తుచేసుకున్నారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సైనిక అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న …
Read More »Paradise In Malkajgiri Becomes The Next Signature Outlet In Secunderabad…
Hyderabad, Neti Patrika Prajavartha : Malkajgiri gets its gift for the New Year with Paradise launching its new outlet there. Famous for the Holy Shrine of Moula Ali, Malkajgiri has attracted people of all faiths time and again as devotees throng the area throughout the year. For the horde of visitors, the new outlet of Paradise also serves as a …
Read More »యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి… : ఉపరాష్ట్రపతి
-చిన్న పని అంటూ ఏదీ లేదు, నైపుణ్యాభివృద్ధితోనే అభివృద్ధి. -హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన శిక్షణార్ధులతో ఉపరాష్ట్రపతి మాటామంతి -మాతృభాషలో మాట్లాడేందుకు గర్వపడాలి -విద్య జీవనోపాధి కోసం మాత్రమే కాదు, జీవితాన్ని తీర్చిదిద్దడానికి కూడా -ఆరోగ్యకరమైన ఆహారం, చైతన్యంతో కూడిన అలవాట్లను అలవరచుకోవాలి -ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం మన జీవన విధానం కావాలి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ, క్రమశిక్షణతో, కష్టపడే తత్త్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ …
Read More »వనస్థలిపురంలో ప్యారడైజ్ యొక్క నూతన ఔట్‌లెట్ ప్రారంభం; నూతన సంవత్సర వేళ పసందైన విందు
-నగరంలో తన 21వ రెస్టారెంట్ ను ప్రారంభించిన ప్యారడైజ్ బిర్యానీ వనస్థలిపురం, హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తమ మరో నూతన రెస్టారెంట్‌ను వనస్థలిపురంలో ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. షికార్‌ఘర్‌గా ఒకప్పుడు వేటకు అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ అటవీప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఈ కారణం చేతనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. వనస్థలిపురం ఇప్పుడు డీర్ పార్క్ ఉన్న ప్రదేశంగా అత్యంత ప్రసిద్ధి. మహావీర్ హరిణ వనస్థలిగా పేరొందిన ఈ పార్క్‌కు వారాంతాలలో అధిక …
Read More »కరోనా నిబంధనల విషయంలో అలసత్వం కూడదు…
-ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది -ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. గతేడాది కరోనా ఉధృతంగా ఉన్నప్పటి పరిస్థితినుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి కర్తవ్యాన్ని, మన …
Read More »యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటిక్ VAPT ల్యాబ్‌ను ప్రారంభించింది
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు, సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ కిట్‌ను ప్రారంభించింది మరియు హైదరాబాద్‌లోని తమ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటెడ్ VAPT (వల్నరబిలిటీ అసెస్‌మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్) ల్యాబ్‌ను ప్రారంభించింది. సిబ్బంది, కస్టమర్‌లు మరియు ఇతర వాటాదారులలో సైబర్ సెక్యూరిటీ అవగాహన కల్పించడం లక్ష్యం తో దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, శ్రీ. కె ఎం …
Read More »Union Bank of India inaugurates automatic VAPT lab at Cyber Security Centre of Excellence in Hyderabad
Hyderabad, Neti Patrika Prajavartha : Union Bank of India today, launched the Cyber Security Awareness Kit and inaugurated an automated VAPT (Vulnerability Assessment & Penetration Testing) lab at their Cyber Security Centre of Excellence in Hyderabad. The aim of this initiative is to create cyber security awareness among its staff members, customers and other stakeholders. The event was summoned by …
Read More »Eluru – The City of Helapuri Becomes The 46th Launch Of Paradise
Hyderabad, Neti Patrika Prajavartha : After the successful launch in Kurnool and Vizianagaram, the world’s favourite biryani Paradise opens its 46th outlet in Eluru adding a new landmark in the historic city of Andhra Pradesh. The City of Helapuri as it had been since the Vengi dynasty’s regime, Eluru has been an inclusive host for south Indian cultures and powerful …
Read More »దేవులపల్లి అమర్ కు అమెరికా తెలుగు సంఘం “ఆటా” ఎక్సలెన్స్ అవార్డ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా & అంతర్రాష్ట్ర వ్యవహారాల (NMISA) సలహాదారుగా పనిచేస్తున్నారు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి వేడుకలు – సేవా డేస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించింది. అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 1990 …
Read More »
Prajavartha Online Telugu News