Breaking News

Tag Archives: hyderabad

Eluru – The City of Helapuri Becomes The 46th Launch Of Paradise

Hyderabad, Neti Patrika Prajavartha : After the successful launch in Kurnool and Vizianagaram, the world’s favourite biryani Paradise opens its 46th outlet in Eluru adding a new landmark in the historic city of Andhra Pradesh. The City of Helapuri as it had been since the Vengi dynasty’s regime, Eluru has been an inclusive host for south Indian cultures and powerful …

Read More »

దేవులపల్లి అమర్ కు అమెరికా తెలుగు సంఘం “ఆటా” ఎక్సలెన్స్ అవార్డ్ 

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా & అంతర్రాష్ట్ర వ్యవహారాల (NMISA) సలహాదారుగా పనిచేస్తున్నారు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి వేడుకలు – సేవా డేస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించింది. అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 1990 …

Read More »

‘గ్రామ ఉజాలా’ పథకానికి కేంద్రం శ్రీకారం

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వినియోగదారులకు కేవలం రూ.10కి ఎల్‌ఈడీ బల్బును అందించే పథకానికి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో అమలు చేసేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మహారాష్ట్రలోని నాగపూర్‌, బిహార్‌లోని ఆరా, పశ్చిమగుజరాత్‌ ప్రాంతాలను ఎంచుకున్నారు. గ్రామీణులకు 7 వాట్లు, 12 వాట్లు గల మొత్తం 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ …

Read More »

సినిమాల సమాచారం…

నేటి పత్రిక ప్రజావార్త : అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘థ్యాంక్యూ’ చిత్రంలో ప్రధాన కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. *  పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ …

Read More »