మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో ప్రజలకు 24 X 7 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు అనేక నూతన సంస్కరణలు చేపట్టిందని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పేర్కొన్నారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ సంయుక్తంగా శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన ‘ఉజ్వల భారత్- ఉజ్వల …
Read More »Tag Archives: machilipatnam
సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకు వెళుతున్న సందర్భంలో తమకు దక్కుతున్న ఆదరణ ఆప్యాయత అపూర్వమని,గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు తమకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు విషయంలో చాలా సంతోషంగాఎంతో సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పోలవరం గ్రామంలో రాచర్లపాలెం రోడ్డులోని పాతసినిమా హాలు ప్రాంతంలో ‘ గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం గురువారం ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా ప్రతి …
Read More »కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత !!
-పథకాల్లో పారదర్శకతకు పెద్దపీట -సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్లు -డీఆర్సీ సమావేశంలో మంత్రుల వెల్లడి -అజెండాలోని అంశాలపై సమగ్ర చర్చ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని , సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్సీ) బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కృష్ణాజిల్లా ఇన్‌చార్జి మంత్రి , రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి …
Read More »హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి
-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీకా అమృత్ మహాత్సవ్ సందర్భంగా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందిం చేలా ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఇళ్లకు,వాణిజ్య సముదాయాలకు, పరిశ్రమ ఉద్యోగులకు …
Read More »జగన్మోహనరెడ్డి జనరంజక పాలనకు జనామోదం… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ఒకవైపు, సంక్షేమ పథకాలు మరోవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వం జోడు గుర్రాల స్వారీ చేస్తోందని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జనరంజక పాలనకు జనామోదం మెండుగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పరిధిలో 22 వ వార్డు, 23 వ వార్డు వైఎస్సార్ కాలనీలో శనివారం వర్షం చిరుజల్లులు వివిధ లబ్ధిదారుల హర్షం సాక్షిగా రాష్ట్ర గృహ నిర్మాణ …
Read More »అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించిన మంత్రి జోగి రమేష్ !!
-జగన్ మావయ్య ఇళ్ళు కట్టిత్తాడు -పోలీస్ ఉద్యోగమే తమకు ఇష్టమని తేల్చేసిన బుడతలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ మీకు పాలు ఇస్తున్నారు…గుడ్డు అందిస్తున్నారు.. ఆ మాట పూర్తయ్యేలోపు ఒక బాబు…యాట మాంసం.. చాక్లెట్ కూడా పెడుతున్నారు అని ఠకీ మని జవాబు చెప్పాడు.. జగన్ మామయ్య ఏమి చేస్తాడు అని ఇంకో బుడతడిని ఆయన అడిగారు.. ‘ ఇళ్ళు కట్టిత్తాడు ‘ అని ఇంకో సమాధానం. ‘ మీరు బాగా చదువుకొవాలి.. మీరంతా ఏమివ్వాలని అనుకొంటున్నారని అంగన్వాడీ చిన్నారులను రాష్ట్ర …
Read More »ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ జగనన్న పచ్చతోరణం’ ద్వారా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా పెడన టౌన్ బ్రహ్మపురం ( 1 వ వార్డు ) లో ‘ గడప గడపకు మన ప్రభుత్వం ‘లో పాల్గొంటూ, ఆ మార్గంలో బట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ …
Read More »సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కొత్త చరిత్ర… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పరిధిలో 1 వ వార్డు, 23 వ వార్డులో శుక్రవారం ఉదయం ఆహ్లాదకరమైన …
Read More »చదువుల తల్లికి అండగా నిలిచిన మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పదహారేళ్ళ పూజిత జీవితం కష్టాలమయం.. ఆమె తండ్రి పదేళ్ల క్రితం చనిపోయారు, తల్లి ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని ఎంతో భారంగా పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బులసర పూజిత గత ఏడాది పెడన లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదివి 9. 3 మార్కులు సాధించింది. ఆ తర్వాత ఏడాది మచిలీపట్నంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ చేరి తన చదువును కొనసాగిస్తోంది.. ఇంజినీర్ కావాలనే ద్యేయం తో కష్టపడి …
Read More »ముఖ్యమంత్రిని భగవంతుని స్వరూపంగా ప్రతిష్టించుకొన్నారు… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు, అన్ని వర్గాల ప్రజానీకానికి, పార్టీలకు అతీతంగా జగన్ చేపట్టినన్ని సంక్షేమ పథకాలు దేశంలోనే ఇంకెవరూ ఇప్పటివరకు చేపట్టలేదని అందుకే రాష్ట్రంలోని అత్యధిక శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని భగవంతుని స్వరూపంగా తమ గుండెల్లో అభిమానంగా ప్రతిష్టించుకొన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో గురువారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. పెడన టౌన్ పరిధిలో 2, 3 వ …
Read More »