-ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందించాలని ప్రభుత్వ ధ్యేయం -అక్రమ వాటర్ ట్యాపులు రెగ్యులరైజేషన్ చేపట్టాలి -ఎవరు తప్పు చేయమని చెప్పినా సౌమ్యంగా నో చెప్పండి, సచివాలయ సిబ్బందికి మంత్రి ఉద్బోధ -సొంత ఇల్లు లేని వారందరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలి -కార్పొరేటరుగా మంచి పేరు సంపాదించాలని సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులో కార్పోరేటర్లు, మున్సిపల్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ …
Read More »Tag Archives: machilipatnam
రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్.పి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎస్.పి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ని మర్యాద పూర్వకంగా కలిసి ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ పుష్పగుచ్చం అందజేశారు.
Read More »కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించిన ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం బందరు మండలం కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది పనితీరు పరిశీలించి అర్జీల పరిష్కరం వాటి పరిస్థితి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ బికె, సచివాలయం వెల్నెస్ సెంటర్ల భవనాల నిర్మాణ ప్రగతి పరిశీలించారు. రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ కార్యక్రమం పరిశీలించినట్లు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు గృహనిర్మాణానికి ఎంత మంది …
Read More »వైఎస్సార్ జగనన్న స్మార్ట్ కాలనీలకు స్థలం సిద్ధం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ప్లాట్లు ఇచ్చేలా ‘ వైస్సార్ జగనన్న స్మార్ట్ సిటీ’లను ప్రభుత్వం పెద్ద ఎత్తున తీర్చిదిద్దనుందని అందుకుగాను భూసేకరణకు కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక శాఖ పరిధిలో పరిశీలించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత, మచిలీపట్నం ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి, మచిలీపట్నం తాసిల్దార్ సునీల్ బాబుతో …
Read More »చింతా గిరి ప్రజా హృదయాలలో చిరస్మరణీయుడు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మీరెంతో అమితంగా అభిమానించి ఓట్లేసి గెలిపించిన దివంగత కార్పొరేటర్ స్థలాల పంపిణీ ద్వారా చింతా గిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడయ్యారని ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే సమయానికి గిరి మన మధ్య బౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 32 వ డివిజన్ లో …
Read More »జగనన్న కాలనీల లే అవుట్లలో మెరక పనులు వేగవంతం చేయాలి… : జెసి మాధవీలత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఎస్.ఎన్. అజయ్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో బందరు, గుడివాడ డివిజన్లకు సంబంధించి తహసిల్దార్లు, ఎంపిడివోలు, ఉపాధిహామి మండలాధికారులతో ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధి, మెరక చేయడం తదితర అంశాలపై సంబంధించి మండలవారీ సమీక్షించారు. 2 జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఆయా మండలాల్లో మండలవారీ మొత్తం లే అవుట్లు, మెరక చేసిన లే అవుట్లు, గృహనిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేసిన …
Read More »ఈవీఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోమవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గొడౌన్ సందర్శించి ఇవిఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించారు. గొడౌన్ వద్ద సెక్యూరిటీ చెక్ పరిశీలించారు. సెక్యూరిటీ గార్డుల రూము వర్షాలకు లీకేజ్ అవుతుందని పోలీసు సిబ్బంది. చెప్పగా వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే గొడౌన్ కలెక్టర్ పరిశీలించి , 2 గొడౌన్లను అనుసందానిస్తు వర్షం పడకుండా నిర్మించిన రూఫ్ పరిశీలించారు. రెండు గొడౌన్ల మధ్య రెండవ వైపు ఉన్న …
Read More »కలెక్టరేట్లో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని ఇక పై పెండింగ్ ఉండరాదు : కలెక్టర్ జె.నివాస్
-సిబ్బంది అందరు సమయపాలన పాటించాలి -కలెక్టర్ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పని చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం కలెక్టరేట్‌లో తమ ఛాంబర్ లో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి వివిధ సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్ గురించి సెక్షన్ల వారీగా ఆరా తీశారు. ఆ ఆర్టిఐ సెక్షన్ లో ప్రతి ఒక కేసు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధృవీకరణ అధికారులచే ఆలస్యం కాకుండా నివేదికలు పంపాలన్నారు. ల్యాండ్ ఎలినేషన్ అంశంపై పెండింగ్ ఫైల్స్ జాబితా …
Read More »‘సైలెంట్ కిల్లర్’ పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరం : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని, గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అదుపులోనికి రాని పరిస్థితి ఉందని అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. శనివారం తన కార్యాలయం వద్దకు …
Read More »పొట్లపాలెంలో రీ సర్వే పనులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో పర్ఎస్ కె. ఖాజావలి శనివారం బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పధకం క్రింద బందరు డివిజనులో తొలుత పొట్లపాలెం గ్రామంలో ఫైలేట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో డ్రోణ్ పై చేయడం ద్వారా గ్రామ సరిహద్దులు నిర్ధారించడం జరిగిందని తదుపరి చేపట్టిన గ్రౌండ్ ట్రూతింగ్ పనులు నాణ్యత ఈ రోజు పరిశీలించడం జరిగిందన్నారు. …
Read More »