మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు – 2024 సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాలతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆయా పోలింగ్ కేంద్రాలలో మధ్యాహ్నం 01 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జిల్లా సరాసరి మొత్తం పోలింగ్ శాతం: 45.49% 71-గన్నవరం శాసనసభ నియోజకవర్గం: 38.63% 72-గుడివాడ శాసనసభ నియోజకవర్గం: 48.4% 74-పెడన శాసనసభ నియోజకవర్గం: 48.36% 75-మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం: 45.45% …
Read More »Tag Archives: machilipatnam
పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, వీఆర్వోలతో శుక్రవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీఆర్వోలు వారి పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రం తనిఖీ చేసి, …
Read More »స్ట్రాంగ్ రూములు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు పరిశీలన…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కృష్ణా విశ్వవిద్యాలయం సందర్శించి వివిధ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. కృష్ణ విశ్వవిద్యాలయంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించిన స్ట్రాంగ్ రూములలో పోలింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరిచేందుకు అసెంబ్లీల వారీగా వేరువేరు మార్గాలు ఏర్పాటుకు అవసరమైన బార్కేడింగ్ పనులు కలెక్టర్ పరిశీలించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల …
Read More »అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు, ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీస్ అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా సూచించారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులుగా నియమించిన దీపక్ మిశ్రా గురువారం కలెక్టరేట్లో రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి వి జి అశోక్ కుమార్ , మచిలీపట్నం పార్లమెంటు …
Read More »అధికారులకు, ఏ ఎల్ ఎం టి లకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా, సక్రమంగా నిర్వహించుటకు సెక్టార్ అధికారులు కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సెక్టార్ అధికారులకు, ఏ ఎల్ ఎం టి లకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రీసైడింగ్ అధికారులకు, సహాయ …
Read More »ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమైనది, విలువైనది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమైనది, విలువైనదని గుర్తించి గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ(దళిత వాడ) గ్రామస్తులు రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ అప్రమత్తమై జిల్లా పోలీస్ అధికారి అద్నాన్ నయీం అస్మితో కలిసి గురువారం ఉదయం ఆ గ్రామం సందర్శించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ఎన్నికలకు సంబంధించిన విజ్ఞాపనలు ఫిర్యాదులు చేయవచ్చు
-సాధారణ పరిశీలకులు నరహర సింగ్ బంగర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏవైనా విజ్ఞాపనలు ఫిర్యాదులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయా నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నరహర సింగ్ బంగర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. తాను గన్నవరం కేసరపల్లిలో ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల అతిధి గృహంలో బస చేస్తున్నట్లు, విషయ తీవ్రతను బట్టి సెల్ నెంబర్ 871 2693654 సంప్రదించవచ్చని తెలిపారు.
Read More »పోలింగ్ విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేయాలి…
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా పోలింగ్ విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిఓలు, ఏపీవోలకు సూచించారు. 71- గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు బుధవారం ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పిఓలకు, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణలో ముఖ్యాంశాలు వివరించారు. ఈ సందర్భంగా …
Read More »తప్పనిసరిగా ఎంసీఎంసి నుండి ముందస్తు అనుమతి పొందాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గాని ఇతరులు గాని వారికి సంబంధించిన ఎన్నికల రాజకీయ ప్రచార ప్రకటనలు ప్రింట్ మీడియా (వార్తాపత్రికల)లో ఈనెల 12, 13 తేదీలలో ప్రచురించే ముందు తప్పనిసరిగా ఎంసీఎంసి నుండి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈనెల 12, 13వ తేదీలలో వార్తాపత్రికల్లో (ప్రింట్ …
Read More »చిత్రలేఖనం, షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలకు అభినందన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వీప్ ద్వారా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తమ చాంబర్స్ లో విజేతలను అభినందించి మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లను చైతన్య పరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం కాగలదని ,ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ వంటిదని, ప్రతి ఒక్కరు ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. SWEEP …
Read More »