Breaking News

Tag Archives: rajamandri

గృహ ప్రవేశాలకు చెందిన జిల్లా లక్ష్యం 20,237 పూర్తి చేయాలి

-పూర్తి చేసిన ఇండ్లకు విద్యుత్, త్రాగునీరు కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చెయ్యాలి -నిర్మాణాలకు చెందిన చెల్లింపులు జరపాలి -హౌసింగ్ జిల్లా స్థాయి అధికారుల సమావేశం -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత -హౌసింగ్ సి ఈ జీ వి ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కు చెందిన జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు మేరకు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ కె మాధవి లత పేర్కొన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో హౌసింగ్ …

Read More »

బడిబయట పిల్లలు బడిలోనే ఉండే విధంగా చర్యలు..

-ఖాళీగా ఉన్న వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం.. -కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10 మండలాలకు చెందిన 19 గ్రామాల పరిధిలో గల ఖాలీగా ఉనన్న వార్డుల ఎన్నికలకు సంబందించి బ్యాలెట్ బాక్సులు సిద్దం చేసామని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత వివరించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. జవహర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు, సమగ్ర అభివృద్ది లక్ష్యాలు, వైద్య ఆరోగ్యం, విద్య, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ అర్జీలు, గడపగడపకు మన …

Read More »

సెప్టెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ముందస్తు సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి , వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ముందస్తు లోక్ అదాలత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెప్టెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ సంస్థల అధికారులు మరియు …

Read More »

ఆడుదాం ఆంధ్రా లోగో ఆవిష్కరణ పోటీలు

-చివరి తేదీ ఆగస్ట్ 10 వరకు.. ఆన్లైన్లో దరఖాస్తు అవకాశం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు & వై.ఎస్.ఆర్.ఎచీవ్ మెంట్ అవార్డులు 2023 లోగో కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోగో మరియు మస్కట్ పోటీకి ఎలా దరఖాస్తు చేయాలో సూచనాత్మక వీడియో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికారిక సంస్థ విడుదల చేయడం జరిగిందని, దరఖాస్తుకు. చివరి తేదీ ఆగస్టు 10 అని …

Read More »

వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు & వై.ఎస్.ఆర్. ఎచీవ్ మెంట్ అవార్డులు 2023

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు & వై.ఎస్.ఆర్. ఎచీవ్ మెంట్ అవార్డులు 2023 ఇచ్చు నిమిత్తము వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు నుండి ధరఖాస్తులను ఆహ్వానించి యున్నారని జిల్లాకు చెందిన ఆసక్తి కలవారు ధరకాస్తు చేసుకోవాలని సోమవారం ఒక జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. సంబంధిత ప్రతిని నేరుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం, బొమ్మూరు రూరల్ తహశీల్దార్ కార్యాలయం …

Read More »

జక్కంపూడి ని ఆదర్శంగా తీసుకోవాలి…

-ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తీ జక్కంపూడి రామ్మోహన రావు… -నిస్వార్థ సేవా తత్పరుడు జక్కంపూడి రామ్మోహన రావు… -ఇనగంటి వారి పేటలో పేద మహిళలకు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదగా 1000 మంది మహిళలకు చీరల పంపిణీ…. -ఉద్యోగమేళాలో నిరుద్యోగులకు మంత్రి చేతుల మీదగా నియమక పత్రాలు అందజేత… -210 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత -డిప్యూటీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ… రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలలో జక్కంపూడి రామ్మోహన రావుని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర …

Read More »

వదిలివెళ్లిన శిశువుని ఆసుపత్రి కి తీసుకు వచ్చిన గ్రామస్థులు…

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గం. ల సమయంలో అనపర్తి రామాలయం ఎదురుగా బాపనమ్మ గుడి వద్ద అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లశం తో స్థానిక గ్రామ సర్పంచ్ కుమారి, మాజీ జడ్ పిటిసి దొరబాబు లు ఆ మగ శిశువును అనపర్తి ఏరియా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందని ఏరియా ఆసుపత్రుల జిల్లా కోఆర్డినేటర్ డా ఎన్. సనత్ కుమారీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిశువుని ఆసుపత్రి …

Read More »

సోమ, మంగళ రాజమహేంద్రవరం లో సీఎం

-ముందస్తు భద్రత ఏర్పాట్ల పరిశీలన -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగష్టు 7 వ తేదీ రాజమహేంద్రవరం వొచ్చుచున్న నేపథ్యం లో సమన్వయ శాఖలతో ముందస్తు భద్రత, తదితర అంశాలపై క్షేత్ర స్థాయి లో సమీక్ష నిర్వహించామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రస్తుత ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, నూతనంగా జిల్లా ఇంఛార్జి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్. …

Read More »

ఓటరు గుర్తింపు ప్రక్రియ కార్యచరణ మేరకు పూర్తి చెయ్యాలి

-ఫేజ్ -2 రీ సర్వే లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి -ఎఫ్ పి షాప్స్, ఎమ్ డి యూ, పెట్రోల్ బంకులు, గ్యాస్ కంపెనీ తనిఖీ నిర్వహించాలి -నీటి తిరువా బకాయిలు, డిమాండ్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -2023-24 ఖరీఫ్ ప్యాడి సేకరణ లక్ష్య సాధనకు నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చెయ్యండి -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా మేరకు గుర్తింపు ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు …

Read More »

ఓటరు గుర్తింపు ప్రక్రియ కార్యచరణ మేరకు పూర్తి చెయ్యాలి

-ఫేజ్ -2 రీ సర్వే లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి -ఎఫ్ పి షాప్స్, ఎమ్ డి యూ, పెట్రోల్ బంకులు, గ్యాస్ కంపెనీ తనిఖీ నిర్వహించాలి -నీటి తిరువా బకాయిలు, డిమాండ్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -2023-24 ఖరీఫ్ ప్యాడి సేకరణ లక్ష్య సాధనకు నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చెయ్యండి -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా మేరకు గుర్తింపు ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు …

Read More »