Breaking News

Tag Archives: rajamandri

ఓటు వినియోగం పై అవగాహన కార్యక్రమం

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం స్థానిక ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్ ) కళాశాల లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోలర్స్ పార్టిసిపేషన్ ఎస్.వి.ఈ.ఈ. పి. వారి భాగస్వామ్యంతో ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాll రామచంద్ర ఆర్. కె. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ విద్యార్థులు తమ ఓటు విలువను గుర్తించాలని, ఏ ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి విద్యార్థి ఓటు …

Read More »

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు పై శిక్షణ కార్యక్రమం

-ఎన్నికల ప్రక్రియ, ధాన్యం సేకరణ రెండు అత్యంత ప్రాధాన్యత కలిగిన విధులు -ప్రస్తుత రబీ సీజన్లో లక్ష్యాలను నూరు శాతం సాధించాలి -జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా  3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. -పిపిటి ద్వారా ధాన్యం సేకరణ, డేటా ఎంట్రీ సాంకేతిక పరిజ్ఞాన అంశాలపైనా శిక్షణ – కలెక్టర్ మాధవీలత – జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత 2023-34 రబీ సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం …

Read More »

ఎన్నికల ప్రక్రియ ముందస్తూ ఏర్పాట్ల పై నివేదికలు పంపాలి

-అబ్సెంటి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ, నిర్దారణ చేసుకోవాలి -అనుమతుల విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజక వర్గాల వారీగా ఎన్నికల నిర్వహణా, శిక్షణ కార్యక్రమం తదితర అంశాలపై ముందస్తు కార్యచరణ అందచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె..మాధవీలత ఆదేశించారు. బుధవారం వెలగపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నియోజక …

Read More »

ఎన్నికల ప్రక్రియ లో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి

-ఉనికి లో ఉన్న హోర్డింగులు కోసం అవసరమైన అనుమతులు తప్పనిసరి -కొత్తగా హోర్డింగులు పెట్టడానికి అనుమతులు జారీ చేయడం జరుగదు -ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం రూట్ స్పష్టంగా తెలియ చెయ్యాలి -నామినేషన్ ప్రక్రియ పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం -లౌడ్ స్పీకర్ కోసం నిర్ణీత రుసుం రూ.100/- చెల్లించాలి -రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -జిల్లా ఎన్నికల అధికారి డా మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రచార సందర్భంలో ఖచ్చితంగా ముందస్తు అనుమతి …

Read More »

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాం.

-సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై ప్రత్యేక నిఘా -ప్రతి పోస్టుకు గ్రూప్ అడ్మిన్లదే పూర్తి బాధ్యత -జిల్లా ఎస్పీ పీ. జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్ లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం – హెచ్చరించిన జిల్లా ఎస్పీ. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న …

Read More »

బేరింగ్ మరమ్మత్తులు వల్ల వైబ్రేషన్స్ గుర్తించడం జరిగింది

-సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకు బేరింగ్ లను మార్చడం జరుగుతుంది -క్షేత్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో గామాన్ వంతెన పరిశీలన -సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ మళ్లింపు పై అధికారులకి దిశా నిర్దేశనం -హాజరైనా ఆర్ అండ్ బి, పోలీస్, రెవెన్యూ అధికారులు -ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న రాజమహేంద్రవరం / కొవ్వూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గమన్ బ్రిడ్జి పై మరమ్మత్తులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాలు ముఖ్య కార్యదర్శి పి ఎస్ …

Read More »

పోలింగ్ కేంద్రాల 142, 155 విస్తృత తనిఖీలు

-కమీషన్ మార్గదర్శకాల ప్రకారం వసతులు కల్పించాలి -రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి అర్బన్ నందు ఉన్న రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి పోలింగ్ స్టేషన్లను రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు అయిన ఏన్.తేజ్ భరత్ వారు సందర్శించడం జరిగినది. శనివారం సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి రాజమండ్రి రూరల్ కి చెందిన టి. నగర్ , ఇన్నీస్ పేట, ఆల్కాట్స్ గార్డెన్ నందు పోలింగ్ …

Read More »

జవాబుదారీతనం పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ

-ఉల్లంఘనల పై తనిఖీలు నిర్వహిస్తున్నాం , కేసులు నమోదు చేయడం జరుగుతోంది -జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 ను అత్యంత పారదర్శకంగా , జవాబుదారీ తనం తో కూడి నిర్వహించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజకీయ పార్టీల, అభ్యర్ధుల అందచేసే అభ్యర్థన మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. …

Read More »

సహృద వాతావరణం లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో కమిటీ కీలక బాధ్యతలు

-సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకారం అవసరం -అధికారులకి విలువైన సూచనలు సలహాలు కోసం రాజకీయ పార్టీల సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు -ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కమిటి నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయి -జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పార్టీలతో కమిటీ ఏర్పాటు -ఫిర్యాదుల నమోదు కోసం జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ 1800- 425 – 2540 ఏర్పాటు -జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీ లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాజకీయ …

Read More »

వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు

-51 హ్యాబిటేషన్స్ పరిధిలో రూ.6.12 లక్షలతో పనుల ప్రతిపాదన -ఉపాధిహామీ పని దినాలు లక్ష్యం సాధించడం జరుగుతుంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో ఉపాధి హామీ, వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ …

Read More »