Breaking News

Tag Archives: rajamandri

ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు

-అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆ పరిధిలోనే ఉండాలి -ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు -ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి – జిల్లా ఎన్నికల అధికారి క‌లెక్ట‌ర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను (ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి) అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందనీ, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవడం జరుగుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధ‌వారం …

Read More »

ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు

-వృద్ధాశ్రమం లో అవగాహాన కార్యక్రమం -నోడల్ అధికారి ఎస్. సుభాషిణి రాజమహేంద్రవరం (రూరల్ ), లాలా చెరువు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగు శాతం పెరిగేలా తీసుకుంటున్న చర్యలలో భాగంగా వృద్దులు, దివ్యాంగులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతోందని స్వీప్ నోడల్ అధికారి, సర్వ శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త ఎస్. సుభాషిణి తెలిపారు. బుధవారము స్ధానిక లాలా చెరువు గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమం లో వృద్ధులతో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యస్ జ్యోతి …

Read More »

మోడల్ ఈ వి ఎమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్

-సువిధా హెల్ప్ డెస్క్ కేంద్రం సందర్శన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు, వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు. బుధవారము ఉదయం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సువిధా హెల్ప్ డెస్క్ , నమూనా ఈ వి ఎమ్ పనితీరును పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న కార్యకలపై సమాచారాన్ని తెలుసు కోవడం జరిగింది. తొలుత కలెక్టర్ మాధవీలత సువిధా …

Read More »

రాజకీయ పార్టీలు, పోటీలలో నిలిచే అభ్యర్ధులు సువిధా పోర్టల్ అనుమతులు పొందాలి

– కలెక్టరేట్ సువిధా , నామినేష్లను కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు -గోడలపై ఎటువంటి ఎన్నికల ప్రచార రాతలు రాయకూడదు -ఎన్నికల ప్రవర్తన నియమావళి అత్యంత కీలకం -రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చెయ్యరాదు… అంటువంటి సందర్భంలో స్ధానిక సంస్థ ల చట్టం మేరకు అనుమతులు తప్పనిసరి -కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అనుమతులను …

Read More »

సువిధా పోర్టల్ ద్వారా ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో పోటి చేసే అభ్యర్ధులు, రాజకీయా పార్టీలు విధిగా సువిధా పోర్టల్ ద్వారా ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు అయిన ఏన్.తేజ్ భరత్ తెలియ చేశారు. మంగళవారం రాత్రి జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రాజకీయ ప్రతినిధులతో జరగబోవు ఎన్నికల మీద సూచనలు తెలుపుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీల కుటుంబ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఇతర న్యాయ సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఆ సమస్యలను పరిష్కరించు కోవాలని, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందక …

Read More »

జిల్లాల పరిధిలో సాగు నీటికి గాని, త్రాగునీటికి గాని, ఏవిధమయిన ఇబ్బందులూ కలిగినచో అధికారులను సంప్రదించ గలరు…..

ధవళేశ్వరం,, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి డెల్టా సిస్టం పరిదిలో ఉమ్మడి తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిది లో రబీ పంట కాలమునకు సాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేదని చీఫ్ ఇంజనీర్, గోదావరి డెల్టా సిస్టం ఆర్.. సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదిలో నీటి లభ్యత ప్రస్తుతం సమృద్ధిగ ఉన్నదని, .ఉభయగోదావరి జిల్లాల పరిధిలో సాగు నీటికి గాని, త్రాగునీటికి గాని, ఏవిధమయిన ఇబ్బంది లేదని తెలియ చేశారు. ఏ …

Read More »

పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిదా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు , రాజకీయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిదా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు సువిధా, ఎమ్.సి.సి., పి వో, ఎపివో, ఓపివో ల శిక్షణ కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత, తొలుత ప్రిసైడింగ్ అధికారి, సహయ …

Read More »

అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలి

-ఏ ఆర్ వో – వై వి కే అప్పారావు రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు -2024 కోసం ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ మరియు నియమావళి ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) మేరకు నిర్దేశించిన సమాచారం తెలియ చేయుట జరుగు తున్నదని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి 51-రాజమండ్రి రూరల్ , రూరల్ తహసీల్దార్ వై వి కే అప్పారావు మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల …

Read More »

2024 – 25 ఆర్ధిక వార్షిక రుణ ప్రణాళికా రూ.13,201  కోట్లు

– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో  తూర్ఫు గోదావరి  జిల్లాకు సంబంధించి  వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి 13201  కోట్ల వరకు రుణ ప్రణాళికాతో ఈ డాక్యుమెంట్ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో 2024 – 25 ఆర్ధిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, 2024 …

Read More »