Breaking News

Tag Archives: rajamandri

దేశానికే ఆదర్శం వాలంటీర్ వ్యవస్థ

-వాలంటీర్లకు వందనం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ -రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 877 మందికి సేవా మిత్ర, రత్న, వజ్ర పురస్కారాలు రాజమండ్రి రూరల్, ధవలేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని , ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌరు సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, నియోజకవర్గ కోఆర్డినేటర్, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆకాంక్షించారు. శుక్రవారం ధవలేశ్వరం …

Read More »

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి.

-రాష్ట్రంలో మెరుగైన పరిపాలన వ్యవస్థ కు మొట్టమొదటి సాక్షులు వాలంటీర్లు -మంత్రి వేణుగోపాలకృష్ణ కడియం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను, అనుబంధంగా వాలంటీర్ సేవా వ్యవస్థ ను ప్రవేశపెట్టి  దేశానికే ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. గురువారం కడియం జిల్లా పరిషత్ …

Read More »

ఇంటర్మీడియేట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్ టికెట్స్ ఫిబ్రవరి 23 నుంచి ఆయా కాలేజీల ద్వారా పొందవచ్చు

-విద్యార్థులకి ర్యాండమ్ విధానం లో పరీక్షా కేంద్రాల కేటాయింపు -ఇంటర్మీడియట్ పరిక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియేట్ పరిక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆయా కాలేజీల యాజమాన్యాల లాగిన్ లో పంపడం జరిగిందని , రేపటి నుంచి హాల్ టికెట్స్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెలగపూడి నుంచి కలెక్టర్లతో వీడియో …

Read More »

వన్ స్టాప్ సెంటర్ ఇంటర్వూ లకి హాజరైన 87 మంది అభ్యర్ధులు

-కలక్టర్ మాధవీలత -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రత్యుష కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం వన్ స్టాప్ సెంటర్ నందు ఎనిమిది కేటగిరిలలో 13 పోస్టుల భర్తీ కి ఇంటర్వ్యూ లని నిర్వహించటం జరిగినదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. బుధవారం స్ధానిక కలక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో వన్ స్టాప్ సెంటర్ కమిటి సభ్యులతో ఇంటర్వ్యు లని నిర్వహించటం జరిగింది. జిల్లా కలెక్టర్ మాధవీలత, డీ ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె. …

Read More »

జోన్ -2 పరిధిలో ఫిబ్రవరి 28 న మెగా జాబ్ మేళా

-ఐదు జిల్లాల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం -డిఆర్డిఎ పీడీ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరీ జిల్లా రాజమహేంద్రవరం లో ఐదు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించి ఆరు వేల మందికి ఉద్యోగ కల్పన చేయనున్నట్లు ఆమేరకు సంభందిత అధికారులు నిర్దుష్ట ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనీ డి ఆర్ డీ ఏ ప్రాజెక్ట్ అధికారి ఎన్ వి వి ఎస్ మూర్తి తెలియ చేశారు. స్ధానిక కలెక్టరేట్ లోని న్యాక్ కార్యాలయం లో …

Read More »

ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ

-ఓటు బదలీ కోసం ఫారం 8 ద్వారానే దరఖాస్తు తప్పని సరి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు వేరే చోట కి తమ ఓటు బదలీ కోసం తప్పనిసరిగా ఫారం 8 ద్వారా మాత్రమే ధరఖాస్తు చేసుకొవాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె.. మాధవీలత తెలియ చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం లో రాజకీయ పార్టీలతో  జిల్లా ఎన్నికల అధికారి , కె ఆర్ ఆర్ సి …

Read More »

క్రీడా నైపుణ్యం కి చక్కటి వేదిక…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సర్కిల్ 9th ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ & గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యం కి చక్కటి వేదిక అని ఎపిపీడీసిఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ . పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక APEPDCL, సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ జరిపిన VALIDATORY FUNCTION కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నారు. …

Read More »

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ , సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని “అంతరాలను తగ్గించడం, పొత్తులను నిర్మించడం” అనే థీమ్ తో జరుపుకుంటున్నా …

Read More »

“తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు“

-డా. యస్ జీ టి సత్య గోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో “బర్డ్ ఫ్లూ ” అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి. జి. సత్య గోవింద్ మంగళ వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదు. గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు …

Read More »

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతాలలో పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కడియపు లంక, బుర్రి లంక, కాటన్ బ్యారేజి ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలు నేపథ్యం లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతాలలో పర్యటించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఎన్ జీ టి (జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్) బృంద సభ్యులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రీజినల్ డైరెక్టరేట్, చెన్నై శాస్త్రవేత్త డి.. సౌమ్య , పర్యావరణ కాలుష్య నియంత్రణ ఇంజనీర్, (కాకినాడ) బిహెచ్ ఎల్ సందీప్ రెడ్డి , …

Read More »