Breaking News

Tag Archives: rajamandri

కుటుంబ సభ్యులతో కలిసి జనార్ధన స్వామికి దర్శించుకున్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులు

-భీష్మ ఏకాదశి రోజున జనార్ధన స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతం -రథోత్సవం లో పాల్గోన్న మంత్రి వేణు, కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరం లోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును పురస్కరించుకుని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ జనార్ధన స్వామి ఆలయాన్ని మంగళవారం దర్శించి ప్రత్యేక …

Read More »

మిల్లెట్స్ ను ప్రోత్సహిస్తున్న ట్రూ గుడ్ సంస్థ  చేస్తున్న కృషి అభినందనీయం

-మిలెట్స్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి చేతులామీదుగా బహుమతి ప్రధానం -రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంపూర్ణ పోషక విలువలతో కూడిన నాణ్యమైన మిల్కెట్స్ తో కూడిన ఆహారాన్ని అందిస్తోంది -మంత్రి వేణు గోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను పాఠశాల స్థాయి నుంచే గుర్తించి ప్రోత్సహించే ఒక బృహత్తర కార్యాచరణతో మిల్లెట్ ధాన్యానికి ఛాంపియన్‌గా ఉన్న ట్రూ గుడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమా …

Read More »

జిల్లాకు చెందిన క్రీడా కారుడు చల్లారపు శివ క్రికెట్ అకాడమి కి ఎంపిక

-ఆల్ ది బెస్ట్ అభినందించిన కలెక్టర్ మాధవీలత -రాష్ట్ర క్రీడా సాధికార సంస్ధ తరపున శివకు క్రికెట్ కిట్ అందచేత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల ద్వారా తగిన గుర్తింపు లభించడం, తద్వారా మరింత తర్ఫీదు కోసం క్రీకెట్ అకాడమీ కి ఎంపికైన చల్లారపు శివ రానున్న రోజుల్లో జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్పోర్ట్స్ …

Read More »

వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 5 వ విడత సొమ్ము విడుదల

-జిల్లాలో ఐదు విడతల్లో 1937 మందికి రూ.14.71 కోట్ల మేర లబ్ది -5 వ విడతలో జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారులకు రూ.2,53,30,000 జమ – కలెక్టర్ మాధవీలత, ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 5 వ విడతలో అర్హులైన వధువు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం …

Read More »

రూరల్ నియోజకవర్గ వెంకటేశ్వర నగర్ లో పార్కును ప్రారంబించిన మంత్రి వేణుగోపాలకృష్ణ, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం వరం అర్బన్ డవలఫ్ మెంట్ అథారిటీ(రుడా) పరిధిలో గల రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామంలోని వెంకటేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంతి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబందాలు, సినీమాఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రుడా చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావులు తెలిపారు. సోమవారం స్వచ్చత మన బాధ్యత కార్యక్రమంలో పిడింగొయ్యి గ్రామంలోని …

Read More »

జిల్లా స్థాయి స్పందనలో 167 అర్జీలు

-అర్జీలు స్వీకరించిన కలెక్టరు, ఎస్పీ -ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహణకు 16 బృందాలు నియామకం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చే అర్జీలను వాస్తవ ధృక్పధంతో ఆలోచించి వాటిని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా ఎస్పీ పి. జగదీష్, సహాయ కలెక్టరు సి. యశ్వంత్ కుమార్, అదనపు ఎస్పీ పి.అనీల్, డిఆర్వో జి. నరశింహులు, ఆర్డీవో ఏ.చైత్రవర్షణిలు, …

Read More »

67 వ జాతీయ స్కూల్ గేమ్స్ 2023-24 లో జిల్లా విద్యార్థినీల ప్రతిభ

-వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీలు, 55 కేజీ లు విభాగంలో బంగారు, వెండి పతకాలు సాధించిన అక్క చెల్లెళ్ళు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో క్రీడల పట్ల వున్న అభిరుచిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యం కి హేమ శ్రీ, తరంగణి నిదర్శనం అని కలెక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్ లు అభినందించారు. సోమవారము ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ క్రీడల విజేతలు కలెక్టర్ ను కలిసి వారు సాధించిన విజయం తెలియ చేశారు. ఈ …

Read More »

దృశ్యపరంగా, వినికిడి, స్పీచ్ బలహీనమైన ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ విద్యార్థు లకు ఉచితంగా రెండు ల్యాప్‌ టాప్ పంపిణీ

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇప్పటి వరకూ ఐదు లక్షల 25 వేల విలువచేసే 16 ల్యాప్ ట్యాప్ లు అందచెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా. కె .మాధవీ లత తెలిపారు. సోమవారం స్పందన హాల్లో జరిగిన కార్యక్రమం లో దృశ్యపరంగా, వినికిడి, స్పీచ్ బలహీ నమైన & ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ విద్యార్థులకు ఉచితంగా రెండు ల్యాప్‌ టాప్ పంపిణీ ఎస్పి , కలెక్టర్ అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లడుతూ, …

Read More »

సమీకృత శాఖల ఆధ్వర్యంలో చెక్ పోస్టులు నిర్వహించాలి

-అందరూ నోడల్ అధికారులు ప్రతీ శుక్రవారం నివేదిక అందజేయ్యాలి – జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీ లత – ఎస్పి పీ. జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్చాయుత మైన విధానం లో నిర్వర్తించడం లో నోడల్ అధికారులు చేపట్టే విధులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని , ప్రతీ శుక్రవారం వారు అనుబంధ నివేదికలని అందజేయ్యాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికల …

Read More »

ప్రభుత్వ ఉత్తర్వు ల మేరకు ప్రతీ నెల మూడో సోమవారం ఎస్పీ, కలెక్టర్ కలిసి స్పందన

-అందులో భాగంగా ఫిబ్రవరి 19 న ఎస్పీ తో జిల్లా కలెక్టరేట్లో  ప్రత్యేక స్పందన -కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 19 వ తేదీ సోమవారం  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు …

Read More »