తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2023, 2024 రెండు సంవత్సరాల మీడియా అక్రిడేషన్ల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు ఈ నెల 18 వరకు అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అక్రిడేషన్ల మంజూరు నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వులు : 38 జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఐ అండ్ పి ఆర్ ) డిపార్ట్మెంట్ తేది. 30.03.2023 జారీ మేరకు ఆన్ లైన్ …
Read More »Tag Archives: tirupathi
కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన ఎమ్మెల్యేభూమన కరుణాకర రెడ్డి
-జాతర సందర్భంగా మొక్కులు తీర్చుకున్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి -అంగరంగ వైభవంగా తిరుపతి గంగ జాతర -ప్రజలను ఆకట్టుకున్న కళారూపాలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అంగరంగ వైభవంగా మేళతాలు,మంగళ వ్యాద్యాల నడుమ కుటుంబ సభ్యులతో కలసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమర్పించారు. బుధవారం ఉదయం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సారె సమర్పించారు. స్థానిక …
Read More »ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కొరకే “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం
-అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు:కలెక్టర్ -సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసమే 1902 హెల్ప్ లైన్ : జిల్లా ఎస్.పి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : “జగనన్నకు చెబుదాం” అనే కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేని విధంగా వినూత్నమైన కార్యక్రమమని, ఫిర్యాదుల పరిష్కార హెల్ప్‌లైన్- 1902 ఈ టోల్- ఫ్రీ నంబర్ తో ప్రస్తుతం జరుగుతున్న స్పందన గ్రీవెన్స్ కు మరింత మెరుగులు దిద్ది ప్రజల సమస్యలకు నాణ్యమైన, సత్వర పరిష్కారం కొరకేనని జిల్లా కలెక్టర్ కె. వెంకట …
Read More »తిరుపతి జిల్లాలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అఫిలియేషన్, గుర్తింపు కొరకు తనిఖీలు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అఫిలియేషన్, గుర్తింపు కాల పరిమితి పొడిగింపు కొరకు 2023-24 సంవత్సరానికి గాను ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి నివేదికలు రాష్ట్రస్థాయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారికి ఈ మే నెల 31 లోపు పంపేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ …
Read More »ఘనంగా వడిబాలు ఉత్సవం
-శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ను దర్శించుకు శ్రీశ్రీశ్రీ దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి -శ్రీ తాతయ్య గుంట నేరేళ్ళమ్మ రాజేశ్వరి అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వడిబాల ఉత్సవంతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ప్రారంభం అయ్యిందని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. వైశాఖమాసం, శుక్లపక్షం చవితి రోజు మంగళవారం ఉదయం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నందు గంగమ్మ విశ్వరూప స్తంభానికి అత్యంత వైభవంగా అభిషేకం నిర్వహించడంతోపాటు …
Read More »సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు చేయడానికి జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నంబర్ 1902
-సంతృప్త స్థాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం:సిఎం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క ప్రజానీకానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై మరియు టోల్ ఫ్రీ నంబర్ 1902 నంబర్ పై అవగాహన కల్పించాలని, స్పందన గ్రీవెన్స్ కు మెరుగులు దిద్ది ప్రజల సమస్యలకు నాణ్యమైన, సత్వర పరిష్కారం కొరకే ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమం అని తెలుపుతూ …
Read More »వేసవి విజ్ఞాన శిబిరాల గోడపత్రిక మరియు కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే భూమన
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 8మే2023 నుండి 11జూన్2023 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో జరగబోవు వేసవి శిక్షణ శిబిరాల గోడ పత్రికలను మరియు కరపత్రాలను తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి నైనార్ మధుబాలతో కలిసి విడుదల చేశారు. ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోడపత్రిక మరియు కరపత్రాలు విడుదల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని …
Read More »ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: గ్రంథాలయ అధికారి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం తిరుపతి నందు (నేటి నుండి అనగా) మే 8, 2023 సోమవారం నుండి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ అధికారి సూర్య నారాయణ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమము 40 రోజులపాటు మే 8, 2023 నుండి జూన్ 11,2023 వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు …
Read More »ఐ ఐ టి లో పర్యటించిన జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ
ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధానమంత్రి త్వరలో ఐఐటి ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్ పి పరమేశ్వర రెడ్డి , ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ , అడిషనల్ ఎస్. పి. కులశేఖర్, అధికారులు. మూడు హెలిపాడ్ ల ఏర్పాటు స్థలాలను ఐ ఐ టి , ఐ జ ర్ వద్ద పరిశీలించారు. ఎస్. పి. జి. సెక్యూరిటీ రానున్నారని వారి అనుకూల ప్రదేశాలు సూచించిన ప్రాంతాల్లో హెలిపాడ్ లను ఆర్ …
Read More »పాఠశాలలో ప్రారంభం లోపు నాడు- నేడు పనులు పూర్తి కావాలి
-జగనన్న విద్యా కానుక సామాగ్రి నాణ్యత ప్రమాణాల మేరకు ఉండేలా నాణ్యత ప్రమాణాల కమిటీలు తనిఖీ చేయాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మితమవుతున్న పాఠశాల భవనాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు వేగవంతం చేసి పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టర్ నాడు- నేడు కార్యక్రమం కింద మంజూరైన పాఠశాలల నిర్మాణాలు …
Read More »