Breaking News

ఐ ఐ టి లో పర్యటించిన జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ

ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రధానమంత్రి త్వరలో ఐఐటి ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్ పి పరమేశ్వర రెడ్డి , ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ , అడిషనల్ ఎస్. పి. కులశేఖర్, అధికారులు. మూడు హెలిపాడ్ ల ఏర్పాటు స్థలాలను ఐ ఐ టి , ఐ జ ర్ వద్ద పరిశీలించారు. ఎస్. పి. జి. సెక్యూరిటీ రానున్నారని వారి అనుకూల ప్రదేశాలు సూచించిన ప్రాంతాల్లో హెలిపాడ్ లను ఆర్ అండ్ బి పగద్భందీగా ఏర్పాటు చూడాలని సూచించారు. పర్యటనలో డిఆర్ఓ శ్రీనివాసరావు , ఆర్ అండ్ బి ఈ ఈ సుధాకర్ రెడ్డి, ఏర్పేడు తాసిల్దార్ ఉదయ సంతోష్. అధికారులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *