Breaking News

Tag Archives: tirupathi

ఈ నెల 16 న యు.పి.ఎస్.సి. పరీక్షలు : ఆర్.డి.ఓ.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16 న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ – I, నేషనల్ డిఫెన్స్ అకాడమి –I, నావల్ అకాడమి – I పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తిరుపతి ఆర్.డి.ఓ. మరియు పరీక్షల కస్టోడియన్ వి.కనకనరసా రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ఆర్.డి.ఓ. కార్యాలయంలో యు.పి.ఎస్.సి. పరీక్షల నిర్వహణపై ఆర్.డి.ఓ. మరియు యు.పి.ఎస్.సి.న్యూ డిల్లీ సూపరింటెండెంట్ శ్రీరామ్ సమీక్ష నిర్వహించారు. ఆర్.డి.ఓ. మాట్లాడుతూ ఈ నెల 16 …

Read More »

ప్రతిఒక్కరికి 3 వేల విలువ జనరల్ చెకప్ వైద్య పరీక్షలు

-ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడటం, ఆరోగ్యంగా ఉండాలన్నదే ధ్యేయంతో ఇది ఒక యజ్ఞం లా చేపట్టాలి -సచివాలయ పరిధిలో రోజుకు 4 వేలమందికి 2 ప్రదేశాల్లో వైద్య పరీక్షలు -ప్రయోగాత్మకంగా చంద్రగిరి నియోజకర్గంలో అమలు… .ప్రభుత్వ విప్ -అధికారులు సమన్వయంతో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయవంతం చేయాలి. …. జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భవిష్యత్ ఆరోగ్యంతో ముడిపడివుంది, ప్రాధమిక దశలో వైద్య పరీక్షలు చేసుకోక, అవగాహన లేక వ్యాధి ముదిరాక ఆసుపత్రి కి వస్తున్నారు, ఆరోగ్యశ్రీ లో …

Read More »

హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ కంపెనీ యొక్క టెక్ బి ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ కంపెనీ యొక్క టెక్ బి ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం ద్వారా 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైనట్టి మరియు 2023 సంవత్సరం ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు HCL Technologies – రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా సెలక్షన్ డ్రైవ్స్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్ లో పాల్గొనటానికి అభ్యర్థులు ఏదేని గ్రూప్ లో ఇంటర్ చదివి పది మరియు ఇంటర్మెడియట్ లలో కనీసం 60 % మార్కులు సాధించిన అభ్యర్థులు …

Read More »

సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టం ఏర్పాటుకు చర్యలు : ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలను, ఎన్నికల నిబంధనలను అమలు చేస్తాం : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆఫీసర్ వెలగపూడి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, ఎన్నికలు సజావుగా జరిగేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టం ఏర్పాటుకు చర్యలు, పెండింగ్ ఎన్నికల అంశాలు, ప్రింటింగ్ ఆఫ్ పివిసి ఎపిక్ కార్డులు ప్రింటింగ్ సరఫరా మరియు …

Read More »

సర్వే రాళ్ళు నాటే ప్రక్రియను వేగవంతం చేయండి

-సి.సి.ఎల్.ఏ. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సాయిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆయా గ్రామాలలో నిర్దేశించుకున్న గడువులోగా సర్వే రాళ్లు నాటే ప్రక్రియను వేగవంతం చేసేలా చూడాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ. కార్యాలయం నుండి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వెబ్ ల్యాండ్, సర్వే రాళ్లు నాటే ప్రక్రియ, భూ హక్కు పత్రాల పంపిణీ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా …

Read More »

ఈ నెల 15 నుండి 61 రోజులు సముద్రంలో చేపల వేట నిషేధం : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో చేపల వేట చేయు యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ లు ద్వారా నిర్వహించు అన్ని రకాల చేపల వేట ను ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 61 రోజులు పాటు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చేపల వేట నిషేధం అమలులో ఉంటాయని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర జలాలలో చేపల వేట నిషేధం …

Read More »

హౌస్ కీపింగ్, కుకింగ్, మరియు కేర్ టేకర్ శిక్షణ తో పాటు గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హౌస్ కీపింగ్, కుకింగ్, మరియు కేర్ టేకర్ శిక్షణ తో పాటు గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమానికి 18 నుండి 45 సంవత్సరాలు లోపు గల మహిళా అభ్యర్ధుల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులు కోరుతోందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ రాష్ట్రంలో కొద్ది మంది మహిళలు ఉపాధి కొరకు నకిలీ …

Read More »

సార్వత్రిక ఎన్నికలు 2024 కొరకు ఈవీఎం వివి ప్యాట్ లను భద్రపరచు గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్

రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 2024 సంవత్సరంలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా వారి ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించబడిన కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయబడిన బెల్ ఎం3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మరియు వివి ప్యాట్ లను భద్రపరచడం కొరకు గోడౌన్ లను అద్దె ప్రాతిపదికన తీసుకునే దిశలో జేసీ డికే బాలాజీ తో కలిసి రేణిగుంట విమానాశ్రయ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ …

Read More »

స్పందన వినతులకు అర్థవంతo గా పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతo గా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె. బాలాజీ తో కలసి జిల్లా కలెక్టర్ స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి …

Read More »

మూడవ ఏషియన్ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ పోటీలలో గెలుపొందిన తిరుపతి జిల్లా విద్యార్థులను అభినందించిన కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత మార్చి నెల 29 మరియు 30 వ తేదీలలో శ్రీ మనోహర్ పారికర్ ఇండోర్ స్టేడియం గోవా నందు నిర్వహించిన మూడవ ఏషియన్ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో తిరుపతి జిల్లా నుండి 8 మంది 12, 13 మరియు 14 సం. లోపు విద్యార్థులు పాల్గొని 10 బంగారు పథకాలు మరియు ఆరు వెండి పథకాలను కాటా మరియు కుమటే కరాటే పోటీలలో గెలుపొంది పతకాలను కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా, …

Read More »