Breaking News

Tag Archives: tirupathi

గర్భవతులకు సరైన పౌష్టికాహారం అందిచి రక్తహీనత తగ్గించాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య అధికారులు సూచించిన మేరకు రక్తహీనత గల గర్భవతులకు సరైన పోషికాహారం అందించి , వాడే విధంగా అవగాహన కల్పించి ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో అమరావతి నుండి వైద్య ఆరోగ్య , మహిళా శిశు సంక్షేమ శాఖల కార్యక్రమాల అంశాలపై సమీక్ష నిర్వహించగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ , జిల్లా …

Read More »

రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలి : సి.సి.ఎల్.ఏ. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ

-రీ సర్వే రెండవ విడత గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 31 లోపు పూర్తి చేయాలి:కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే ప్రక్రియకు సంబందించి గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేలా చూడాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ. కార్యాలయం నుండి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రీ సర్వే కార్యాచరణ, అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కన్ఫెరెన్స్ …

Read More »

జిల్లాలో పరిశ్రమలకు సంబందించిన 32 క్లైములకు రూ.2.198 కోట్లు ఆమోదం

-పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని, పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.) క్రింద కే.వి.ఐ.సి. లను సమీక్షిస్తూ లక్ష్య సాధనలో పురోగతి మెరుగుపడాలని మరియు ఎల్.డి.ఎం. వాటికి అనుబంధ బ్యాంకులు లోన్లు ఇచ్చేలా సత్వరమే …

Read More »

ఉద్యోగుల ముఖ ఆధారిత నమోదు, హాజరు వంద శాతం వుండాలి

-ముఖ ఆధారిత యాప్ లో సంబంధిత శాఖల సిబ్బంది నమోదు హాజరు డిడిఓలు పర్యవేక్షించాలి : కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ ఆధారిత హాజరు అమలులో భాగంగా ఎఫ్. ఆర్. ఎస్. యాప్ లో నమోదు కాకుండా ఇంకనూ మిగిలి ఉన్న ఉద్యోగులు అందరూ సత్వరమే ఎఫ్ఆర్ఎస్ యాప్ లో నమోదు చేసుకోవాలని దాని కొరకు సంబంధిత డి డి ఓ లు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణా రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం …

Read More »

విమర్శలు లేకుండా నిర్భయంగా అభిప్రాయాలు తెలపండి : శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS (రిటైర్డ్)

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బోయ వాల్మీకి కులాలను షెడ్యూల్డ్ తరగతుల జాబితాలో చేర్చడానికి అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందని శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS (రిటైర్డ్) అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఏక సభ్య కమిషన్ సమావేశం శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS (రిటైర్డ్) వారి అధ్యక్షతన నిర్వహించగా తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి , కుల సంఘాల నాయకులు, ప్రజలు , అధికారులు హాజరయ్యారు. శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS …

Read More »

ప్రశాంత వాతావరణంలో శాసన మండలి ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలి

-సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి బందోబస్తు ప్రణాళిక సిద్ధం కావాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.హరి నారాయణన్ మంగళవారం సాయంత్రం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం నుండి ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్, జే.సి. లు, డి.ఆర్.ఓ. లు, ఆర్.డి.ఓ లతో వీడియో …

Read More »

రీ సర్వే కిట్ లను పంపిణీ చేసిన కలెక్టర్ వెంకట రమణారెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మొదటి విడతగా 200 గ్రామాలకు చెందిన విలేజ్ సర్వేయర్లకు/ వీఆర్వోలకు క్షేత్రస్థాయిలో సర్వే చేయుటకు వినియోగించే కిట్లను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జెసి డికే బాలాజీ, ఆర్డీఓ కనక నరస రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తో కలసి రీసర్వే కిట్లను విలేజ్ సర్వేయర్లు/ వీఆర్వో లకు పంపిణీ చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో రీ సర్వే కిట్లని పంపిణీ చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ కిట్ లో రీ …

Read More »

ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులలో అధికారులు తహశీల్దార్లు ఎన్నికల నియమావళి తప్పనిసరి పాటించాలని చిన్న పొరపాటుకు కూడా తావివ్వరాదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారo సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్ లు, జె.సి. లు, డి.ఆర్.ఓ.లతో వర్చువల్ విధానంలో మండలి ఎన్నికల నిర్వహణపై సమీక్షించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జెసి డి.కె. బాలాజీ, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, ఆర్.డి.ఓ. లు హాజరయ్యారు. వీడియో …

Read More »

కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

-ప్రధానమంత్రి బాల పురస్కార గ్రహీత -2023 కుమారి గౌరవిరెడ్డిని సత్కరించిన జిల్లా కలెక్టర్ తిరుపతి , గాజులమండెం, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పురస్కరించుకుని శనివారం రాత్రి కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి దంపతులు, ఈఎంసి క్లస్టర్ సీఈవో గౌతమి దంపతులు. గాజులమండెం చేరుకున్న జిల్లా కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు స్థానికులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి గ్రామస్తులకు శుభాకాంక్షలు. ఈ …

Read More »

శాసన మండలి ఎన్నికల దృష్ట్వా స్పందన రద్దు : జిల్లాకలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరగనున్న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మార్చి 21 వరకు ఎన్నికల కోడ్ వున్నందున , అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమం ఈ నెల తేది లు 20, 27 మార్చి 6, 13, 20 న రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత స్పందన కార్యక్రమం …

Read More »