Breaking News

Tag Archives: tirupathi

ఈనెల 19న ఆదివారం యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్షలు : ఆర్డీవో

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19న ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 2023 ప్రిలిమ్స్ పరీక్షలు జిల్లాలో రెండు కేంద్రాలలో నిర్వహించనున్నట్లు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి కనక నరసారెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై కస్టోడినిగా వ్యవహరిస్తున్న ఆర్డీవో , యూపీఎస్సీ అండర్ సెక్రటరీ బి కే సింగ్ కలసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎస్వి ఆర్ట్స్ కళాశాల వింగ్ ఏ , …

Read More »

రీసర్వే పూర్తి అయిన భూముల్లో హద్డురాళ్ళు నాటడం పూర్తి కావలి : జెసి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో హద్దు రాళ్ళ ను నాటడం పూర్తికావాలని, ఇప్పటికే ఇంటి పట్టాలు అందించిన వారి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని జెసి డి.కె.బాలాజీ సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలోని ఆర్దిఒ లతో , తహసిల్దార్లతో , సర్వేయర్లతో జెసి, డి ఆర్ ఓ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జెసి మాట్లాడుతూ ఎన్నికల విధులు కేటాయించిన సర్వేయర్లు సూచించిన మేరకు హాజరు కావలసి …

Read More »

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల సాధనపై అధికారులు దృష్టి పెట్టాలి.

-ఎస్ డి జి లక్ష్యాల పురోగతిపైనే ప్రపంచ దేశాలలో దేశ, రాష్ట్ర ర్యాంకింగ్. : కార్యదర్శి విజయ్ కుమార్ -ప్రతి అధికారి ఎస్. డి. జి. లక్ష్యాల సూచికలు అమలు భాద్యత తప్పనిసరి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల (SDG)పై అధికారులు అవగాహన పెంపొందించుకుని, వాటిపై దృష్టి పెట్టి సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని, వాటి ఆధారంగానే ప్రపంచ దేశాల అభివృద్ధి, నాణ్యమైన జీవన విధానం, మానవజాతి అభివృద్ది, జంతుజాల సంరక్షణ కు దోహదం …

Read More »

రీ సర్వే, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి !!

-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలలో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని,. ఈ కే వై సీ వరి ధాన్య సేకరణ నమోదు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, పంచాయతీ రాజ్, గ్రామీనాభివృద్ధి శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖల అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంబంధిత …

Read More »

ఈనెల 17న ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 3 పరీక్షలు… : డిఆర్ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 17న ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 3 పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఇయాన్ డిజిటల్ రామిరెడ్డి పల్లె పరీక్ష కేంద్రంగా నిర్వహించనున్నట్లు ,,ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం డిఆర్ఓ అధ్యక్షతన డిఆర్ఓ ఛాంబర్ నందు పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ రామిరెడ్డిపల్లి వద్దగల ఇయాన్ డిజిటల్ నందు ఆన్లైన్ ఎక్సమ్ రెండు సేషన్ల లో నిర్వహించనున్నామని ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 …

Read More »

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ట్యాబ్ లు : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గుంటూరు, తిరుపతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ,యూనిసెఫ్ సహకారంతో స్టడీ మెటీరియల్ ట్యాబ్ లను అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీ పద్మావతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు అధ్యాపకులకు టాబ్ లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య రంగంలో ఎప్పటికప్పుడు సాంకేతికత అందిపుచ్చుకొని సామాన్య ప్రజలకు మంచి వైద్యం అందించాల నే ఉద్దేశంతో …

Read More »

మండలి ఎన్నికల నిర్వహణపై శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ అధకారులు బుధవారం సాయంత్రం అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాసనమండలి ఎన్నికలు జరగనున్న జిల్లాల డిఆర్ఓ లతో, ఎన్నికల నిర్వహణపై సమీక్షించగా జిల్లా కలెక్టరేట్ నుండి డిఆర్ఓ శ్రీనివాసరావు, అర్దిఒ లు , స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు , జిల్లాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్న రిటైర్డ్ జెసి చంద్రమౌళి హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారులు ఎన్నికల నిర్వహణ పై …

Read More »

జిల్లాలో ఆక్వా జోన్ కొరకు ప్రతిపాదనలు ఆమోదం తెలిపిన జిల్లా స్థాయి కమిటీ

-ఆక్వా రైతుల సుస్థిర అభివృద్ధి కొరకే ఆక్వా జోన్ ఏర్పాటు: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతుల సుస్థిర అభివృద్ధి కొరకే ఆక్వా జోన్ ఏర్పాటు అని, ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించడం కొరకు ఆక్వా కల్చర్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆక్వా పరిశ్రమను వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన తిరుపతి నూతన జిల్లా మొదటి జిల్లా స్థాయి ఆక్వా జోన్ …

Read More »

పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో భద్రత ప్రమాణాలు అమలు కావాలి

-పరిశ్రమల వద్ద ప్రమాదాల నివారణ మాక్ డ్రిల్ చేపట్టాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమల్లో పూర్తి స్థాయి భద్రత ప్రమాణాలు అమలు చేయాలని , రసాయన ప్రమాదాలు నివారణకు, ప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సత్వరమే స్పందించాలని నివారించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి సంబంధింత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన క్రైసిస్ గ్రూప్ సభ్యులయిన …

Read More »

ఈ నెల 16 నాటికి ఓటర్ల జాబితా పరిశీలన పూర్తి చేస్తాం : శ్రీనివాసరావు

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : మండలి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరణ నేటితో ముగించ నున్నామని, పరిశీలనకు సంబంధించి ఈ నెల 16 లోపు పూర్తిచేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు వివరించారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుండి అన్నిజిల్లాల డి ఆర్ ఓ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా తిరుపతి కలెక్టరేట్ నుండి డి ఆర్ ఓ పాల్గొన్నారు. డి ఆర్ ఓ వివరిస్తూ నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో …

Read More »