Breaking News

Tag Archives: tirupati

పర్యాటక శాఖ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి

-జానపద కళారూపాలను ప్రోత్సహించాలి : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక శాఖ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా పేర్కొన్నారు. శనివారం స్థానిక శ్రీ పద్మావతి అతిథిగృహంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని …

Read More »

గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా

-సారె సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం… -రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా గంగమ్మ తల్లికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా శనివారం ఉదయం సారె సమర్పించారు. స్థానిక నడి వీధి గంగమ్మ ఆలయం వద్ద నుంచి వూరేగింపుగా సారె తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్వాగతం పలికి, ఆలయంలోకి తీసుకెళ్లారు. మంత్రి రోజాకు అర్చకులు …

Read More »

శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వెంక‌న్న‌ చక్రస్నానం…

-ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముందుగా ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, …

Read More »

కబడ్డీ రణరంగంలో 42 జట్లు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ కబడ్డీ మహిళా, పురుషుల పోటిల లో పాల్గొనడానికి దేశ వ్యాప్తంగా 42 జట్లు హాజరైనాయి. బుధవారము సాయంత్రం సమయానికి పురుషుల విభాగములో 24 మహిళల విభాగములలో 18 జట్లు విచ్చేశాయి. పోటిలకు విచ్చేసిన క్రీడ జట్లు ప్రారంభ సమావేశములో పాల్గొన్న ముఖ్య అతిధులకు క్రీడా కవాతు, వందనము సమర్పించి వారిని ఆకట్టుకున్నారు. వివరాలు : 4 విభాగాలుగా లీగ్ పోటీలు : తిరుపతిలో బుధవారము నుంచి ప్రారంభమైన జాతీయ కబడ్డీ మహిళా, …

Read More »

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మినీ కళ్యాణ కట్ట ను ప్రారంభించిన డిప్యూటీ ఈ ఓ .శాంతి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురంలోని… శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు భక్తుల సౌకర్యార్థం. .. “కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని శ్రీవారి భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలితో పూజ చేయించారు. అనంతరం డిప్యూటీ ఈవో శాంతి మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం లోని కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఇందుకు సహకరించిన చంద్రగిరి …

Read More »

అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభించిన టీటీడీ, తిరుమలలో లాగా భక్తులు…

తిరుపతి/తిరుచానూరు/ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సిరుల‌త‌ల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న శుక్ర‌వారం వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హించారు. ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేశారు. ఉద‌యం 10 గంటల నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణస్వామి ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిం,చారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు …

Read More »

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం పూజాసామగ్రికి ప్ర‌త్యేక పూజ‌లు…

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆగస్టు 20న వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆన్‌లైన్ టికెట్ల‌ను బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా చేసేందుకు సిద్ధం చేసిన పూజాసామగ్రికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌తో క‌లిసి పూజాసామ‌గ్రిని ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ త‌రువాత అమ్మ‌వారి మూల‌విరాట్టు పాదాల వ‌ద్ద ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షింత‌లు, కంక‌ణాలు, కలకండ ఉంచి పూజ‌లు చేశారు. అనంత‌రం ఈ …

Read More »