తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “శాప్ మాస్టర్స్ స్పోర్ట్స్ లీగ్స్ – 2026” టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు 35+,40+,45+ సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలకు పోటీలు శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ రోజు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ టోర్నమెంటులో పురుషులు మరియు మహిళల, శిక్షకులు, సిబ్బంది సుమారు 150 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథుల గా జనార్ధన నాయుడు, (చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఏపీ ఎస్పీ డీసీ …
Read More »Tag Archives: tirupati
బాల్య వివాహం ఒక సామాజిక అనర్థం – తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన “బాల్ వివాహ్ ముక్తి రథ్” కార్యక్రమానికి మద్దతు కోరుతూ సంస్థ ప్రతినిధులు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న 100 రోజుల సుదీర్ఘ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని వారు వివరించారు. జిల్లాలో 30 రోజులపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అవగాహన …
Read More »అసెంబ్లీలో దైవ చిత్రాల వినియోగం అనుచితం – భక్తుల మనోభావాలను కాపాడాలి : డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని ప్రముఖ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర చిత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రదర్శించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. అసెంబ్లీ అనేది ప్రజల ఆశయాలను ప్రతిబింబించే గౌరవనీయమైన వేదిక అని, అలాంటి …
Read More »అన్నమయ్య జిల్లాలో టెర్రికోటా హస్తకళలకు విశేష ప్రోత్సాహం అవసరం…. : డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ని మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిశారు. అన్నమయ్య జిల్లాలో సంప్రదాయంగా కొనసాగుతున్న టెర్రికోటా (మట్టి శిల్పకళ)కు ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… టెర్రికోటా కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ముడి సరుకుల సరఫరా, మార్కెటింగ్ సదుపాయాలు, రాష్ట్ర-జాతీయ స్థాయి ప్రదర్శనలు, …
Read More »మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ సమావేశం
-ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయండి -ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సక్రమంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, పిల్లలు, వికలాంగులు & వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశంతో 636 ఎకరాల శెట్టిపల్లి భూములకు పరిష్కారం…
-లాటరీ పద్ధతిలో పారదర్శకంగా 2,111 మందికి పట్టాల పంపిణీ -రూ.16 కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ ఫీజు మినహాయింపు -ల్యాండ్ పూలింగ్ విధానం లో భూముల పంపిణీ -శరవేగంగా అభివృద్ధి చెందనున్న శెట్టిపల్లి ప్రాంతం -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు -రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ -తిరుపతి ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు -ఉదార స్వభావంతో ఆలోచించి శెట్టిపల్లి …
Read More »బస్ షెల్టర్ నిర్మాణానికి తిరుపతి ఎంపీ నిధులు మంజూరు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కోట క్రాస్ రోడ్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రూ.5 లక్షల తన కోటా కింద నిధులు మంజూరు చేశారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్ షెల్టర్‌ను తొలగించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలగించిన బస్ షెల్టర్ తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డు మీదే నిలబడి గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి దుస్థితి, …
Read More »ఈనెల సెప్టెంబర్ 14 15వ తేదీలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సాధికారత సదస్సును విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ ను జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల సెప్టెంబర్ 14,15 తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సాధికారత సదస్సుకు హాజరైన పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు మరియు శాంతిభద్రతలతో జాతీయ సదస్సును విజయవంతం చేసి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్.పి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ …
Read More »తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్, మైస్ టూరిజం ప్రాంత౦గా అభివృద్ధి చేయాలి
-టూరిజం పెట్టుబడిదారుల సమస్యల పరిష్కారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు : జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ -టెంపుల్, ఎకో,మైస్ టూరిజం అభివృద్ధి కి రూట్ మ్యాప్ రూపొందించాలి : తిరుపతి ఎం.ఎల్.ఏ ఆరణి శ్రీనివాసులు -తిరుపతి జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దడానికి పర్యాటక శాఖ మంత్రి వర్యులు విశేష కృషి చేస్తున్నారు : సూళ్ళూరు పేట ఎం.ఎల్.ఏ నెలవల విజయశ్రీ -తిరుపతి జిల్లాలో టూరిస్ట్ ల హబ్ గా శ్రీకాళహస్తి ని ప్రథమ స్థానం లో నిలుపుతాము : శ్రీకాళహస్తి ఎం …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి
-అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు: -జిల్లాలో పి ఫోర్ సర్వే కార్యక్రమంను వేగవంతం చేసి ఆగస్టు 15 నాటికి లక్ష్యాన్ని కి చేరుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. …
Read More »
Prajavartha Online Telugu News