-ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహణకు సన్నద్ధంగా అన్ని చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -కౌంటింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం: ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే నెల జూన్4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వాచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ …
Read More »Tag Archives: tirupati
ఈవిఎం స్ట్రాంగ్ రూం వద్ద 24×7 భద్రత అప్రమత్తంగా ఉండాలి…. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం ఉదయం సదరు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ పక్కాగా ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నుండి …
Read More »సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు మేరకు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, అవసరం మేరకు వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వవర్ ఏర్పాటుతో, తగినంత కేంద్ర బలగాలు మోహరింపుతో, రాష్ట్ర పోలీస్ ఏర్పాటు తదితర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ మరియు జిల్లా …
Read More »సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పార్లమెంటు సభ్యుల అభివృద్ధి నిధుల పధకము, గడప గడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై ప్రణాళికా శాఖపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రణాళికా మరియు గణాంక శాఖ ముఖ్యమైన శాఖ అని, అందులో డేటా బేస్ పక్కాగా నిర్వహణ ఉండాలని, గౌ. ముఖ్యమంత్రి హామీలు, గడప గడపకు మన ప్రభుత్వం, ఎంపీ లాడ్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలు అమలు వంటి అంశాలపై జిల్లా ప్రణాళికా శాఖపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళికా మరియు గణాంక శాఖపై జిల్లా కలెక్టర్ …
Read More »18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలి
– ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి -జిల్లా కలెక్టర్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 18 సంవత్సరాలు పై బడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కచ్చిపి కళాక్షేత్రం నందు నగర పాలక సంస్థ కమిషనర్ మరియు ఈ ఆర్ ఓ డి. హరిత, ఆర్ డి ఓ లు మరియు ఈ ఆర్ ఓ ల తో కలిసి …
Read More »ఘనంగా పర్యాటక దినోత్సవం వేడుకలు
-దేశ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది : పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ -ఉపాధి మరియు వ్యవస్థాపకతను పెంపొందించడం లో పర్యాటక శాఖ పాత్ర గణనీయమైనది -పర్యాటక రంగం యూత్ క్లబ్ లను గురించి అవగాహన కల్పించాలి : వైస్ ఛాన్స్లర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణా ప్రసాద్ అన్నారు. బుధవారం …
Read More »సామాజిక సాధికారత మన రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యం: తిరుపతి ఎం.పి
-సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మానవహారంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, తిరుపతి ఎం.పి, తిరుపతి మునిసిపల్ కమీషనర్ -డా. బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు బుధవారం ఉదయం స్థానిక ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ …
Read More »ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి రావాలి.
-ప్రాధమికవిద్యలో బడి మానేసిన పిల్లలు వుండరాదు. జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పై, ప్రభుత్వ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవల పై అవగాహన కల్పించి వైద్య సేవలు మరింత పెంచాలని, ప్రాధమిక విద్య లో బడిమానేసిన పిల్లలు ఉండరాదని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.గురువారం సాయంత్రం అమరావతి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె .ఎస్. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు తో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు సేంద్రియ విధానం లో
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు సేంద్రియ విధానం లో పండించిన శెనగలను శెనగ పప్పు గా తయారుచేసి తిరుపతికి పంపించుట.వ్యవసాయ శాఖ ఆద్వర్యంలోని రైతు సాదరిక సంస్థ(RYSS) మరియు AP Markfed సంస్థల ఆధ్వర్యంలో రైతుల ద్వారా ప్రకృతి సాగు పద్దతిలో పండించిన శనగలను అదే విధానంలో శనగ పప్పుగా తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు తిరుపతి కి పంపండం జరుగుతుంది.AP Markfed , NTR …
Read More »ఈ నెల 22 నుండి 25 వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో మొబైల్ ఆధార్ క్యాంపులు : జిల్లా కలెక్టర్
తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22 నుండి 25 వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో మొబైల్ ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కే వెంకట రమణా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆధార్ క్యాంపు నందు పొందగల సేవలు ఏవంటే… నూతనంగా ఆధార్ కార్డు నమోదు, 5 సం. మరియు 15 సంవత్సరాలు దాటిన బాల బాలికలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సేవలు పూర్తి ఉచితంగా పొందవచ్చును. ఆధార్ కార్డ్ ప్రింట్ కొరకు రూ. …
Read More »
Prajavartha Online Telugu News