Breaking News

Tag Archives: tirupati

నేడు ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీలో సంయుక్తంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి ఎంఎల్ఏ

-అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ -క్యాన్సర్ వ్యాధి నివారణ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి : తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాది పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉదయం …

Read More »

రేపు తిరుపతి లో బాలల పై ఆన్ లైన్ మోసాలు మరియు సైబర్ నేరాల పై సదస్సు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇటీవల కాలంలో బాలలుపై జరుగుతున్న ఆన్ లైన్ మోసాలు,వేధింపులు మరియు సైబర్ నేరాల పై ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి నేతృత్వంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక రోజు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఇటీవల కాలంలో కొంతమంది బాలలు ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కొని వాటిని సరఫరా …

Read More »

బి సి ఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను అభినందించిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని, రాణించాలని తెలుపుతూ బిసిఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అభినందించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు మంగళం స్థానిక బాలచంద్ర మెమోరియల్ హై స్కూల్ క్రీడాకారులు మర్యాద పూర్వకంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ని కలిశారు. జంప్ రోప్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఇలాగే క్రీడల్లో ముందుకు సాగాలని మరెన్నో విజయాలను సాధించి తల్లిదండ్రులకు, …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 211 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డి ఆర్. ఓ పెంచల కిషార్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి, …

Read More »

ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా “మామోగ్రామ్ పరీక్షలు”

-ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా స్విమ్స్ హాస్పిటల్ నందు మహిళల కోసం ప్రత్యేక రాయితీతో అక్టోబర్ నెల 21వ తేది నుండి 31వ తేది వరకు “మామోగ్రామ్ పరీక్షలు” తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) నందు ఆంకాలజి, రేడియాలజి మరియు కమ్యూనిటి మెడిసిన్ విభాగాల మహిళా వైద్యుల పర్యవేక్షణలో ‘ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన” మాసంను పురస్కరించుకొని అక్టోబర్ నెల 21వ తేది నుండి 31వ తేది వరకు స్విమ్స్ క్లినిక్ …

Read More »

ప్రభుత్వ నిబంధనల మేరకు సఫాయి కరంచారిలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్

-పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాల కల్పనతో నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నాం : మునిసిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సఫాయి కర్మచారిలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్ అన్నారు. శనివారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ఎన్.మౌర్య ఆధ్వర్యంలో సఫాయి కరంచారిల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సఫాయి కరంచారి చైర్మన్ వెంకటేశన్ …

Read More »

జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-వైద్య, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర అధికారులు బాధ్యతగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించాలి : డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సెప్టెంబర్ 17 న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ వైద్య ఆరోగ్యశాఖ తదితర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ 17 న …

Read More »

టీచర్ గా మారి విద్యార్థినులకు పలు అంశాలపై బోధన చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్

-ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం(PM SHRI) కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు బాగుందని, స్ఫూర్తిదాయకంగా ఉందని, మరింతగా మెరుగుదలతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని, …

Read More »

వినాయక చవితి ఉత్సవాలను అన్ని శాఖల సహకారంతో సమన్వయంతో నిర్వహించాలి

-నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సజావుగా నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. శనివారం ఉదయం స్థానిక తుదా సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ, నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ …

Read More »