-కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
