మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఎస్.పి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ని మర్యాద పూర్వకంగా కలిసి ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ పుష్పగుచ్చం అందజేశారు.
Tags machilipatnam
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …