విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాబు A., ఐఏఎస్, చీఫ్ కమిషనర్, ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ 3 వ డివిజన్ వాణిజ్య పన్నుల కార్యాలయం, అయోధ్య నగర్, మరియు విజయవాడ 1వ డివిజన్, ఆటోనగర్ విజయవాడ లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ లీకేజీలను అరికట్టాలని, కొత్త రిజిస్ట్రేషన్లకు నమోదు చేయించాలని డివిజన్ రెవిన్యూ ని పెంపొందించడానికి ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని నిర్దేశించారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ఆడిట్లు , ఇన్స్పెక్షన్స్, రిటర్న్ స్క్రూటినీలను త్వరితగతిన పూర్తిచేయాలని, పాత బకాయిల వసూళ్లను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …