విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి వారి 427వ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బుధవారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.