Breaking News

హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు

 

నేటి పత్రిక ప్రజావార్త :

1. ఉదయం మేల్కొన్న తర్వాత
రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడం –
అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది

2. భోజనానికి 30 నిమిషాల ముందు
ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – జీర్ణక్రియకు సహాయపడుతుంది

3. స్నానం చేయడానికి ముందు
ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం –
రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది
(తెలుసుకోవడం మంచిది!)

4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది!)

5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడం రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.

6. కాలు కండరాలు సంకోచించడం (కొంకర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగం మన శరీరంలో నీటి శాతం తక్కువైనపుడు వస్తుంది.
రోజంతా సరిగా నీళ్ళు తాగడం వల్ల ఈ రోగం రాదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *