Breaking News

జూలై8న సోమవారం (నేడే) కలెక్టరేట్ లో మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ…

-జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పని సరిగా హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల జూలై08న సోమవారం (నేడే) తిరుపతి కలెక్టరేట్ లో మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించ నున్నట్లు, సదరు మీకోసం -ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డివిజన్, మండల కార్యాలయాల్లో, తహసిల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో సంబంధిత అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *