Breaking News

All News

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు మంత్రి నారాయణ సూచనలు

-ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేసిన మంత్రి నారాయణ -ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని సూచనలు చేసిన మంత్రి -ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడి. -కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమ‌రావ‌తి, …

Read More »

సమస్యలను, సవాళ్ల ను ఎదురించి నిలబడిన యోధుడు రఘురామకృష్ణంరాజు

-వేధింపులకు భయపడి ఉంటే నేడు ఈ స్థానానికి వచ్చేవారు కాదు -గత పాలకుల ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి రాఘరామ కస్టడీ టార్చర్ ఒక ఉదాహరణ -ప్రశ్నించిన సొంత పార్టీ ఎంపీని హింసించిన ఘటన దేశ రాజకీయాల్లో మరొకటి లేదు -రైలు భోగీ తగలబెట్టి అయినా ఎంపిని చంపాలని నాడు ఆలోచన చేశారు -రఘురామను నాడు రాష్ట్రానికి రానివ్వని వారు నేడు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది -ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్…ప్రజాస్వామ్య గొప్పతనం -ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది…నాయకులు ఇచ్చేది కాదు …

Read More »

ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు

-మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్  గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని… అలాంటి యోగ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ రవిశంకర్ …

Read More »

గౌతమీ జీవ కారుణ్య సంఘము హాస్టల్ నందు విద్యార్థులకు స్వీట్స్ మరియు పుస్తకములు పంపిణీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ డివిజన్ అధికారి రాజమహేంద్రవరం ఆర్ కృష్ణ నాయక్ గురువారం చిల్డ్రన్స్ డే సందర్భముగా రాజమహేంద్ర వరం అర్బన్ పరిధిలో గల గౌతమీ జీవ కారుణ్య సంఘము హాస్టల్ నందు విద్యార్థులకు స్వీట్స్ మరియు పుస్తకములు పంపిణీ చేసియున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ, జీవ కారుణ్య సంఘం లోని చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. వారికీ మనం అండగా ఉన్నామనే భరోసా కల్పించడం కోసం అనాధ …

Read More »

ఫిర్యాదు నమోదు కోసం జిల్లాలో స్థాయిలో 1800-425-540 , కొవ్వూరు డివిజన్ పరిధిలో 08812 – 231488 నెంబర్లు

-పందలపర్రు, జీడిగుంట రిచ్ పాయింట్స్ తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి -డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 లు కలెక్టర్ -టన్ను ఇసుక ధర పందలపర్రు రూ.104.42 , జీడిగుంట రూ.81.32 లు – ఆర్డీవో రాణి సుస్మిత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల విషయంలో మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం పందలపర్రు, జీడిగుంట రిచ్ పాయింట్స్ తనిఖీ చేసిన కలెక్టర్ …

Read More »

డిసెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. ప్రకాష బాబు లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని పోలీసు అధికార్లతో , రాజమహేంద్రవరం పరిధిలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత మాట్లాడుతూ డిసెంబర్ 14వ తేదీన …

Read More »

హుకుంపేట సావిత్రి నగర్ నుంచి బాలాజీ పేట వరకూ ఆక్రమణల తొలగింపు కై విస్తృత స్థాయిలో పరిశీలన

-క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి డ్రైయిన్స్ , రహదారుల ఆక్రమణలు తొలగించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాలలో డ్రెయిన్స్, రహదారులు, అంతర్గత రహదారుల పై ఉన్న ఆక్రమణలని తొలగించే కార్యక్రమాన్నీ తక్షణం చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం హుకుంపేట, బాలాజి పేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆవ డ్రెయిన్ పరిథిలోని 6.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ …

Read More »

శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో వేడుకగా జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు

-లక్ష్యం ఉంటే తప్పక విజయం సాధ్యం -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత -అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది. -కలక్టర్ పి. ప్రశాంతి -ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రథాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కలలను సాకారం చేసుకోవాలని జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు నిచ్చారు. గురువారం ఉదయం స్ధానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో నిర్వహించిన …

Read More »

ఉత్తమ లక్ష్యం తో శ్రద్ద గా చదవాలి…

-కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలను సాధిస్తాం -ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో బాలల దినోత్సవ వేడుకలు -జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల విద్యాబ్యాస దశ నుంచే లక్ష్యాన్ని ఎన్నుకుని కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలను సాధించి భవిష్యత్తు లో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గందం సునీత పేర్కొన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్బంగా స్థానిక కోటిపల్లి సెంటర్ లో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో …

Read More »

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.15.11.2024 శుక్రవారం నాడు విజయవాడ లోని “Joyalukkas Jewellery, ఎం.జీ రోడ్, వివంత హోటల్ పక్కన, లబ్బీపేట్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC) మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి …

Read More »