Breaking News

All News

బ్రహ్మోస్ ఏరోస్పేస్ ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త స్టాండింగ్ క‌మిటీ ఆన్ డిఫెన్స్ స్ట‌డీ టూర్ లో భాగంగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తిరువ‌నంత‌పురం లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ను గురువారం సంద‌ర్శించారు. అనంతరం స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మ‌న్ రాధ మోహ‌న్ సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో అభివృద్ధి కోసం బ్రహ్మోస్ వంటి సంస్థలను మరింతగా ప్రోత్సహించడంతో పాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడం దేశ భద్రతకు ఎంతో అవసరమ‌ని …

Read More »

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తామని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) తెలిపారు. తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విఎంసి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, మరియు షేక్ రాజా హాస్పటల్ వైద్యులతో సమీక్ష జరిపారు. పశ్చిమ లో నెలకొన్న సమస్యలు, అత్యవసర అభివృద్ధిపై చర్చించారు. పశ్చిమంలోని పార్కులు, డ్రైనేజీలను అభివృద్ధి మరియు తాగునీటి సమస్యల సవాళ్లను అధిగమించి పరిష్కార మార్గాల కోసం పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ కన్సల్టెన్సీ …

Read More »

దుర్గగుడి అభివృద్ధి కి మాస్టర్ ప్లాన్ రూపొందించిన శాసనసభ్యులు సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ మేరకు శాసనసభ్యులు సుజనా చౌదరి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచనున్నారు. ఫలితంగా రానున్న కాలంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ దోహదపడనుందని భావిస్తున్నారు. గురువారం తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే భవాని దీక్షల …

Read More »

ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కు అభినందనలు తెలిపిన శాసనసభ్యులు సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన డూండీ రాకేష్ కు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) అభినందనలు తెలిపారు. నూతనంగా నియమితులైన డూండీ రాకేష్ సుజనా చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. ఛాంబర్ ప్రెసిడెంట్ గడ్డం రవి, వాసవి క్లబ్ గవర్నర్ కేఎల్వి సతీష్ , వర్తక సంఘం నాయకులు చిట్టూరి నాగేంద్ర,వి వి కె నరసింహారావు, నూకల …

Read More »

కార్తీక పౌర్ణమి ఉత్సవాలను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి ఉత్సవాలను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చే భక్తులు స్నానమాచరించేందుకు కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించి సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ తాగునీటి కౌంటర్లు, తాగునీరు ప్యాకెట్ల మూటలను, వైద్య శిబిరము, అందులో ఉంచిన …

Read More »

జిల్లాలో 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు, సాధించిన ప్రగతి వివిధ శాఖల అధికారులతో సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతి సాధించేందుకు ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు నిర్దేశించిందని, ఈ అంశం క్రింద చేపట్టిన పనుల పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాలులో జిల్లాలో 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు, సాధించిన ప్రగతి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ …

Read More »

నేటి నుండి జాతీయ సహకార వారోత్సవాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరము సహకార వారోత్సవాలు నవంబర్ 14 నుండి 21 వరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా సహకార ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా సహకార ఉద్యమాన్ని విజయవంతంగా కొనసాగించు కార్యాచరణ నిమిత్తం జరుపబడును. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గురువారం నుండి సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి, కృష్ణా వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జరగనున్న 71వ అఖిల భారత సహకార ఉత్సవాలు “వికసిత్ భారత నిర్మాణంలో సహకార …

Read More »

ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్‌ కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన బిర్యానీలను నగరవాసులకు అందిస్తున్నారని శాసనసభ్యులు గద్దె రామమోహన్‌, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ అనురాధ తెలిపారు. గురువారం ఆటోనగర్‌ 100 అడుగుల రోడ్డులో శాసనసభ్యులు గద్దె రామమోహన్‌, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ అనురాధ సుభాని బిర్యానీ హోటల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌ను ప్రారంభించారని తెలిపారు. ఈ బిర్యానీ సెంటర్‌ దినాభివృద్ధి …

Read More »

17న నగరంలో విజయవాడ మారథాన్‌ 5కె ,10కె, 21కె పరుగు నిర్వహణ

-బి ఆర్ టి ఎస్ రోడ్డు నందు నిర్వహణ -టీ – షర్ట్ మెడల్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటంతో పాటు నడకను అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 17న విజయవాడ రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ‘శ్రీరామ ఫైనాన్స్‌ విజయవాడ మారథాన్‌’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మణిదీపక్‌ తెలిపారు. విజయవాడ మారథాన్‌కు సంబంధించి ఎంజి రోడ్డులోని ఓహోటల్‌ నందు టీ-షర్ట్ , మెడల్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది.శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్, వైస్ …

Read More »

విజయవాడ సంప్రదాయ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 14 వ తేదీన బాలల దినోత్సవం సంధర్బంగా శ్రీ కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల, విజయవాడ బ్రాంచ్ నందు పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గురువారం  గాంధీనగర్, బిఆర్ టిఎస్  రోడ్డు ప్రక్కన, విజయవాడ (శారదా కాలేజీ ప్రక్కన) సంప్రదాయ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దుర్గా మల్లేశ్వర స్వామివారల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన కె.ఎస్.రామారావు దంపతులు విచ్చేసి సంస్కృతి సాంప్రదాయాల గురించి, బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత …

Read More »