-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే13 పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా నిష్పాక్షికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి …
Read More »All News
సీఎం జగన్ మళ్ళీ గెలిస్తేనే……పేద..బడుగు… బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది… : ఎమ్మెల్యే కొడాలి నాని
-ప్రజల ఆశీస్సులు…. పార్టీ శ్రేణుల ఉత్సాహం మధ్య విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 25వరోజు ఎన్నికల ప్రచారం -గుడ్లవల్లేరు మండలం గాదెపూడి… రెడ్డిపాలెం.. ఉలవలపూడి… వడ్లమన్నాడు పంచాయతీల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని -అడుగడుగునా మంగళహారతులు…. గ్రామ గ్రామాన నీరాజనాలతో ఘన స్వాగతం పలుకుతున్న ప్రజానీకం -రాష్ట్రంలో పేదరికం ఐదేళ్లలో గణనీయంగా తగ్గింది….చంద్రబాబు హయాంలో దోపిడీ, దౌర్జన్యాలు -గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఐదోసారి కూడా నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి…. గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కొడాలి నాని 25వ …
Read More »అనుక్షణం ప్రజల కోసం అంటూ గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న జోగి రమేష్…
-జగనన్న కోసం ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కడానికి మేమంతా సిద్ధమంటున్న అక్క చెల్లెమ్మలు ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం ఇళ్లను సందర్శిస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం అంటూ “గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ, ఏమైనా సమస్యలు ఉంటే త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి అనంతరం ఈనెల 24న నామినేషన్ సందర్భంగా స్వయంగా ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పడమే కాకుండా; ఎన్నికలలో ఓటరు వేసే ఓటు యొక్క ప్రాముఖ్యతను సైతం అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర PIB & CBC అదనపు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న రాజేందర్ చౌదరి మాట్లాడుతూ- మన ప్రజాస్వామ్య …
Read More »పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత మహేష్ కి లేదు…
-జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాజీ జనసేన నాయకుడు పోతిన మహేష్ విమర్శించే స్థాయి కాదు అని *జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్*హెచ్చరించారు. ఆదివారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతిన మహేష్ విజయవాడ సిటీ లో పార్టీని చంపేశారని ఆరోపించారు. ఆయన పార్టీని అడ్డు పెట్టుకొని అక్రమ వసులు చేశారని ఆయన …
Read More »అమ్మ ప్రసాద్ వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ విష్ణువర్జల అనంతరామ కృష్ణ ప్రసాద్ (అమ్మ ప్రసాద్), వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో విష్ణువర్జల అనంతరామ కృష్ణ ప్రసాద్ (అమ్మ ప్రసాద్) మాట్లాడుతూ…నేను సీఎం చేత నియమింపబడ్డానని, నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదని, నేను సామాన్యుని అని, ఈ పదవి ఇచ్చినందుకు సీఎం కి కృతజ్ఞతలు అని అన్నారు. నేను రాజశేఖర్ …
Read More »సమస్యలను పరిష్కారం చేసిన ఘనత వైసిపి ది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 15వ డివిజన్లో పుట్ట రోడ్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వైసీపీ నాయకులు.. 15వ డివిజన్లో 31 కోట్ల అభివృద్ధి పనులు చేశామని గతంలో ఏ ప్రభుత్వం ఈ పని చేయలేకపోయిందని తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చటంతో పాటు వారి సమస్యలను పరిష్కారం చేసిన …
Read More »దేవినేని క్రాంతి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్, బారతినగర్ రోడ్స్ ప్రాంతాలలో దేవినేని సుధీర, 13వ డివిజన్ జె.డి నగర్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి, 13వ …
Read More »స్వీప్ ఫోటో ప్రదర్శన తిలకించిన నీనా నిగమ్
-92 సంవత్సరాలు పైబడిన ఓటరు ఓటు హక్కు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వివరించిన కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించు కోవడానికి 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఆసక్తి కనపరచడం శుభ సూచకం అని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ పేర్కొన్నారు . ఆదివారం సాయంత్రం కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శన కలెక్టర్ మాధవీలత తో కలిసి తిలకించారు. ఈ సందర్బంగా నీనా నిగమ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో …
Read More »ఎన్నికల వ్యయం పై ప్రత్యేక దృష్టి సారించండి
– సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వ్యవహరించాలి – వీడియో రికార్డింగ్, రికార్డుల నిర్వహణ పై వాకబు – మీడియా మోనటరింగ్, ఎన్ కోర్, సి విజిల్, ఎమ్ సి సి విభాగాల పరిశీలన – స్వీప్ ఫోటో ప్రదర్శన తిలకించిన నీనా నిగమ్ – చెక్ పోస్ట్ లో వద్ద పటిష్టమైన నిఘా పెట్టాలి – ఎన్నికల కమిషన్ కు కళ్లు , చెవులు, నోరుగా ఎన్నికల సిబ్బంది పై గురుతరమైన బాధ్యత ఉంది. -రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు …
Read More »