Breaking News

Andhra Pradesh

వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 13, 2024 శుక్రవారం నాడు జరిగే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 కార్యక్రమమును విజయవంతంగా నిర్వహించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారి ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.  గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ కార్యక్రమం నిర్వహణ లో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో జరుగుతున్న కార్యక్రమ ఏర్పాట్లలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ …

Read More »

స్వర్ణాంద్ర@2047 విజన్ కార్యక్రమమునుకు విస్త్రుత ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందోబస్తు విధులు నిర్వహించు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బందోబస్త్ విధులపై పలు మార్గదర్శకాలు, సూచనలు మరియు సలహాలను అందించి, ఎన్.టి.ఆర్. జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. దిశానిర్ధేశం చేశారు. విజయవాడ ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం నందు ది 13.12.2024 వ తేదీన జరుగు స్వర్ణాంద్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కర‌ణ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా గౌర‌వ ముఖ్యమంత్రివ‌ర్యులు నారా చంద్రబాబు నాయుడు  పాల్గొంటున్న నేపధ్యంలో ఈ రోజు ది.12.12.2024 …

Read More »

వికసిత్‌ భారత్‌ ఆకాంక్షకు జమిలి ఎన్నికల బిల్లు నిదర్శనం

-జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ హర్షం -నిరంతర అభివృద్ధిని ఆకాంక్షించే భారత్‌ చేసిన ప్రకటన ఇది -పెద్ద సంస్కరణల గురించి ఆలోచించే ప్రధాని ధైర్యానికి చిహ్నం -ఏడాది పొడవునా ఎన్నికలతో భారీ వ్యయం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం -ఒక దేశం-ఒకే ఎన్నికలు -ఎక్స్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించడం నిరంతర అభివృద్ధిని ఆకాంక్షించే భారత్‌ తరపున …

Read More »

జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి… అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు

-కాజ్వేలు,వంకలలో నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దు -ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది -జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల,డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు -జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007 -జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరియు ఎడ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి ఏక సభ్య కమిషన్ నియమించిన సుప్రీం కోర్ట్

-ఏక సభ్య కమిషన్కు 2025 జనవరి 9 లోగా రిప్రజెంటేషన్స్ సమర్పించవచ్చు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు(సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011), తేదీ 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించబడినదని, సదరు ఏకసభ్య కమిషన్ కార్యాలయము గిరిజన …

Read More »

కార్యకర్తలకు అండగా టీడీపీ జెండా

–పెళ్ళిఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందచేసిన గద్దె క్రాంతి కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కుమారుడు గద్దె క్రాంతి కుమార్‌ చెప్పారు. బుధవారం ఉదయం 22వ డివిజన్‌లోని కృష్ణలంక సతీష్‌కుమార్‌ రోడ్డులో గద్దె క్రాంతి కుమార్‌ పర్యటించి అక్కడి వారితో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెల్సుకసున్నారు. స్థానికంగా పార్టీ అభివృద్థికి ఎంతో కృషి చేసి మరణించిన …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలుపై వివరాలు కోరిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో లక్షిత లబ్ధిదారులు ప్రయోజనాలను పొందేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు గూర్చి వివరించగలరు అంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ …

Read More »

నగరంలో బిఎస్‌పి గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బిఎస్‌పి గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభమైంది. స్థానిక జైహింద్‌ కాంప్లెక్స్‌ షాప్‌ నెంబర్‌ 22, 23 గవర్నర్‌పేటలో బిఎస్‌పి గోల్డెన్‌ డైమండ్స్‌ షోరూమ్‌ బుధవారం నిర్వాహకులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.దీపక్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా వద్ద ప్రారంభోత్సవ ఆఫర్‌గా ఎన్ని గ్రాములు బంగారం కొంటే అన్ని గ్రాములు వెండి ఉచితం. ఈరోజు నుండి 10 రోజులు వరకు మా షోరూంనందు ఇస్తామని తెలిపారు. క్రిస్మస్‌, నూతన …

Read More »

మన ఆడబిడ్డలకు, మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని  61వ డివిజన్ పాయకపురం పార్క్ దగ్గర సుమారు రూ.12.లక్షల రూపాయల వ్యయంతో బుధవారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టాయిలెట్లను  ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-తెలుగుదేశం ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీ గా అత్యాధునిక అంగులతో ప్రజలకు అందుబాటులో  AC పబ్లిక్  టాయిలెట్స్ లను ఏర్పాటు చేసాము అని , వచ్చిన స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్లను నగరంలోని రద్దీగా ఉండే ప్రదేశాలలో, …

Read More »

ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ ల కోసం ఎదురుచూస్తున్న జిల్లా యజమానుల కలలు చేస్తున్న MLA బొండా ఉమా

-పట్టాలు లేనటువంటి ఇళ్లకు పట్టాలు -పట్టాలు ఉన్నటువంటి ఇళ్లకు రిజిస్ట్రేషన్లు – విలేకరుల సమావేశంలో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న MLA బొండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు ఇళ్ల పట్టాలు, ఇల్లా రిజిస్ట్రేషన్ లపై విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో పేద …

Read More »