Breaking News

Andhra Pradesh

కేంద్ర మంత్రి ని కలిసిన జిల్లా కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ని స్థానిక షెల్టాన్ హోటల్ నందు సాదర స్వాగతం పలుకుతూ మర్యాధపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్నిఅందించిన జిల్లాకలెక్టరు డా.కె.మాధవీలత. “ఆజాది కా అమృత్ మహోత్సవం” లో భాగంగా భారత గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమచలప్రదేశ్ లో సిమ్లా నుండి “ పేదల సంక్షేమ సమ్మేళనం” కార్యక్రమాన్ని వర్సువల్ పద్దతి ఈనెల 31వ తేదీ మంగళవారం ఉ.9.30గం.ల నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం …

Read More »

విజయవంతమైన మూడేళ్ళ పాలనను పూర్తి చేసుకుని, నాలుగో ఏట అడుగిడుతున్న ప్రజా సంక్షేమ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరుకున్న సమాచార శాఖ మంత్రి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 3 సం. ప్రజా సంక్షేమ పాలన పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ  తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని స్వామి వారు, అమ్మవార్ల దీవెనలతో మరింతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా చూడాలని …

Read More »

రైల్వేస్టేషన్లలో మహిళల భద్రతకు పటిష్టచర్యలు

– ఏపీ మహిళా కమిషన్ కు రైల్వే నివేదిక – వాసిరెడ్డి పద్మను కలిసిన దక్షిణ మధ్య రైల్వే డీఐజీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే పోలీసు శాఖ రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదికలో స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం మహిళా కమిషన్ కార్యాలయానికి దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం ఆర్. శ్రీనివాసులు, డివిజనల్ …

Read More »

2022 ఏడాదికిగాను జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రద్దు చేయడం జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం

-ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు మనుగడలోనే లేదు. -ప్రభుత్వాన్ని అప్రతిష్టాపాలు చేసేవిధంగా దుష్ర్పచారం చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించం, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం : సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర …

Read More »

జూన్ 27 నుండి జూలై 4వతేదీ వరకూ అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను జూన్ 27వతేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర యువజన సంక్షేమం మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలియజేశారు.ఈమేరకు సోమవారం జిల్లా కలక్టర్లకు సర్కులర్ ఆదేశాలను జారీ చేశారు.ఈ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల్లో …

Read More »

గ్రామీణ వైద్యుల సంఘం ద్వారా సీనియారిటీని సంపాదించుకోగలరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వైద్యుల సంఘం 117/16 రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే సబ్యులు గా ఉంటారని, ఏ ఇతర సంఘాల ద్వారా సీనియారిటీ సంపాధించలేరని గ్రామీణ వైద్యుల సంఘం కడపాటి ఉపాధ్యక్షులు రవిచంద్ర అన్నారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తమ సంఘాన్ని దివంగత రాజశేఖర్ రెడ్డి గుర్తించారని, తాము శిక్షణా కాలం పూర్తి చేసుకుని ఉన్నామన్నారు. కాని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో …

Read More »

గ్రూప్-1తొలి జాబితా అభ్యర్థులకు న్యాయం చేయాలి

-మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థుల పేర్లు, డిజిటల్ మూల్యాంకనం వల్ల ఏర్పడిన అవకతవకల వల్ల తుది జాబితా వచ్చేసరికి చాలా మంది పేర్లు లేకపోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని, తమకు న్యాయం చేయవలసినదిగా ఏపీపీఎస్సీ తొలి జాబితా సభ్యులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఏపీపీఎస్సీ ఫలితాలలో తప్పెవరిదైనా దానికి శిక్ష మాత్రం తాము అనుభవిస్తున్నామని కన్నీరుమున్నీరయ్యారు. దయచేసి తమ దయనీయస్థితి ని ప్రభుత్వం గుర్తించాలని సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు …

Read More »

దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులను రక్షించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులను రక్షించాలని, వారికి న్యాయం జరగాలని హైకోర్టు న్యాయవాది నక్కా రజని అన్నారు. ఈమేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ ఎన్ కౌంటర్ ఒక భూటకమని సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిందని, దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పది మంది పోలీసుల పై 302సెక్షన్ విధించిందని తెలిపారు. దోషులో, నిర్దోషులు తెలియకుండానే చట్టాన్ని దుర్వినియోగ పరిచి దిశ …

Read More »

గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

-దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి సంభాషణ -విశాఖపట్టణం నుంచి లబ్దిదారులతో పాటు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు అయుష్ శాఖా మంత్రి  సర్బానంద సోనోవాల్ -రాజమండ్రి నుంచి లబ్దిదారులతో పాటు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేపు హిమా …

Read More »

లారీ డ్రైవర్ ప్రాణాన్ని కాపాడిన ఆర్టీసీ సిబ్బందికి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, IPS తో ప్రశంస, నగదు సత్కారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓ మనిషి ప్రాణరక్షణకై మానవీయ ధర్మాన్ని ప్రదర్శించిన జంగారెడ్డి గూడెం RTC డిపో డ్రైవర్, కండక్టర్లను అభినందిద్దాం. 26-5-2022న రాత్రి ప.గో.జిల్లాలో ఓ అమానవీయ దృశ్యం తటస్థపడింది. కళ్లెదుట ఓ ప్రాణం విలవిలాడుతోంది. అదే సమయానికి ఆ దారిన వెళ్లే జంగారెడ్డిగూడెం RTC డిపో బస్ డ్రైవర్ తన బస్ ని ఆపారు. బస్ లో ప్రయాణీకులు కూడా అత్యంత మానవీయతతో స్పందించారు. ఫలితంగా విలవిల్లాడే ఓ మానవ ప్రాణం ప్రమాదం నుండి బయట పడింది. జంగారెడ్డిగూడెం …

Read More »