కేంద్ర మంత్రి ని కలిసిన జిల్లా కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ని స్థానిక షెల్టాన్ హోటల్ నందు సాదర స్వాగతం పలుకుతూ మర్యాధపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్నిఅందించిన జిల్లాకలెక్టరు డా.కె.మాధవీలత. “ఆజాది కా అమృత్ మహోత్సవం” లో భాగంగా భారత గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమచలప్రదేశ్ లో సిమ్లా నుండి “ పేదల సంక్షేమ సమ్మేళనం” కార్యక్రమాన్ని వర్సువల్ పద్దతి ఈనెల 31వ తేదీ మంగళవారం ఉ.9.30గం.ల నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా మంజీర సరోవర్ ప్రీమియర్ నుంచి వీక్షించడం జరుగుతుంది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యేందుకు విచ్చేసిన కేంద్ర నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ స్థానికంగా కలిసిన జిల్లా కలెక్టరు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *