-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్పోరేట్ సంస్థల వారు స్వచ్ఛందంగా దాతృత్వ స్వభావముతో సామాజిక అవసరములను గుర్తించి కార్పోరేట్ సామాజిక బాద్యత (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) గా వారి వంతు సహకారమందించుట శ్లాఘనీయమని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. పేర్కొన్నారు. ఒ.ఎన్.జి.సి (ONGC – ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) న్యూడిల్లీ వారు రూ.39,52.568 ల విలువ కలిగిన బాండిక్యుట్ (వి.2.0) మ్యాన్ హోల్ క్లీనింగ్ రోబో యంత్రమును నగరపాలక సంస్థకు కార్పోరేట్ సోషల్ …
Read More »Andhra Pradesh
ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.ప్రగతి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్,కాకినాడ-శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్.డా.సమీర్ శర్మతో సమీక్షించారు.అలాగే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి సిఎస్ లతో ప్రధాని సమీక్షించారు.రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ …
Read More »ప్రపంచ శిఖరాల అధిరోహణే ధ్యేయం : అన్వితా రెడ్డి
-హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికిన ఎవరెస్టు స్పాన్సర్ అన్విత గ్రూప్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించటమే తన ముందున్న ప్రధాన ద్యేయమని పర్వతారోహకురాలు అన్వితా రెడ్డి అన్నారు. ఎవరెస్టు పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించిన తదుపరి హైదరాబాద్ చేరుకున్న అమెను స్పాన్సర్స్ గా వ్యవహరించిన అన్వితా గ్రూపు అధినేత బొప్పన అచ్యుతరావు బుధవారం మీడియాకు పరిచయం చేసారు. హోటల్ మెర్య్కూరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వితా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ …
Read More »మత తత్వాలను రేచకొట్టే విధంగా వున్నాయి కోనసీమలో జరుగుతున్న సంఘటనలు… : మాల మహాసేన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న కులతత్వ రాజకీయాలకు అడ్డాగా మారుతోందని, కోనసీమలో జరిగినా వివాదాస్పద ఘటన ద్వారా రుజువు అవుతున్నదని మాల మహాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ పీటర్ జోసెఫ్ అన్నారు. బుధవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ కోనసీమకు అంబేద్కర్ పేరు ప్రకటించినందుకు వ్యతిరేక నిరసన కార్యక్రమాలు ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధి అయినా ఒక మంత్రి ఇంటిని చుట్టుపక్కల ప్రాంతాల తగలబెట్టడం చాలా బాధాకరమైన విషయం. అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడం చాలా …
Read More »తూర్పుగోదావరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని సందర్శించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తి సమన్వయంతో పనిచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతిష్టను పెంచండి* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలకంగా వ్యవహరించాల్సివుంటుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సమాచార శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. …
Read More »ఆంధ్రప్రదేశ్ కోటాలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు (4) సభ్యుల ఎన్నికకు బుధవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డికి ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు వరుసగా వి.విజయ సాయిరెడ్డి,బీద మస్తాన్ రావు,ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ నలుగురు నామినేషన్ పత్రాలతో పాటు వై.ఎస్.ఆర్.సి.పి. నుండి పొందిన ‘బి’ ఫార్ము, అఫడవిట్, …
Read More »శాప్ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలు
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రధానం చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో జరిగిన వార్షిక క్రీడా పోటీల్లోని విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో …
Read More »నేటి నుండి నాలుగు రోజుల పాటు సామాజిక న్యాయ భేరి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26 (నేటి) నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ భేరిని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసిన ఇద్దరు బి.సి. అభ్యర్థులు, ఇతర మంత్రులతో కలసి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి కార్యాచరణ ప్రణాళిక మరియు ఆ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆద్వరంలో నడుస్తున్న …
Read More »కోనసీమ ఘటనతో జనసేన పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహనీయుడు రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరికి ఆదర్శమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి వారిని అవమానించిన వైయస్సార్సీపి ప్రభుత్వ తీరుకు నిరసనగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కావాలని కోనసీమలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అలజడులు …
Read More »తొలకరికి తొలి అడుగులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఖరీఫ్ కాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులను సిద్దం చేసి పంటలు వేసేలా సమాయత్తం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి యం విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే రైతులు పంటలు వేసే విధంగా విత్తనాలు, ఎరువులను సిద్దం చేశామన్నారు. ఖరీఫ్ పంట కాలానికి లక్ష 4వేల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం అంచనా కాగా ఇప్పటికే 32,600 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్ పంట …
Read More »