విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ నేడు అనగా 21 మే 2022 తేదీన మెస్సర్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో చర్చలు జరిపారు మరియు విజయవాడ డివిజన్‌లోని గూడూరు- విజయవాడ సెక్షన్ మధ్య 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన వెంట విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ మరియు ఇతర సీనియర్ అధికారులు (ప్రధాన కార్యాలయం మరియు డివిజన్ కార్యాలయానికి చెందిన అధికారులు) కూడా …
Read More »Andhra Pradesh
సంక్షేమంతో సమానంగా అభివృద్ధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-60 వ వార్డు 263వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కరణల ద్వారా పరిపాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ – 263 వ వార్డు సచివాలయం పరిధి A-బ్లాక్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం ప్రజా సమస్యల పరిష్కార దిశగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ …
Read More »శాప్ టెన్నీస్ లీగ్ లో ఉత్తమ ప్రతిమ కనబరిచిన విహీత్ కు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందన
-క్రీడాకారులను ప్రోత్సహించడంలో జగనన్న ప్రభుత్వం ముందుంటుంది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారులను ప్రోత్సహించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెన్నీస్ లీగ్ లో పురుషుల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజయవాడ యువకుడు విహీత్ ను ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో వైఎస్ …
Read More »అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలలో వస్తున్న స్పందన,మద్దతు చూస్తుంటే వారి నాయకత్వం లో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్క్రూ బ్రిడ్జి హై వే పక్కన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో దాదాపు 18లక్షల …
Read More »రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమమే వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రజలు ముందుకు వస్తున్నారని, వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి తో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 7వ …
Read More »అప్కో సమ్మర్ శారీ మేళా మే 31వ తేది వరకు పొడిగింపు
-చేనేత వస్త్త్రాల విక్రయాలపై 30 శాతం రిబేట్ -అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, డియంఓ ఎస్ వి వి ప్రసాద్‌రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అప్కో సెలబ్రేషన్స్ షోరూమ్‌లో నిర్వహిస్తున్న సమ్మర్ శారీ మేళాకు మహిళల నుండి వస్తున్న విశేషమైన ఆదరణ కారణంగా సమ్మర్ శారీ మేళాను మే 31వ తేది వరకు పొడిగించి అమ్మకాలపై 30 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, అప్కో డివిజనల్ ఆఫీసర్ ఎస్‌వివి ప్రసాద్‌రెడ్డి సయూక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో …
Read More »క్షేత్ర స్థాయి పర్యటనలు… కారులో నుంచే కాన్ఫరెన్స్‌లు…
-తనదైన శైలితో జిల్లా కలెక్టర్ డిల్లీరావు పాలనలో బిజీ బిజీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయన పేరు డిల్లీరావు ఎన్‌టిఆర్ జిల్లాకు కలెక్టర్ అయినా…గ్రామ గ్రామం గల్లీగల్లీ తిరుగుతూ నిమిషం కూడా వృదా చేయకుండా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలను నిత్యం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తూ… కలెక్టర్ అనే హోదా చూడకుండా ఎటువంటి భేషజాలు, అధికార దర్పం లేకుండా చిరునవ్వుతో తన తోటి అధికారులతో టీమ్‌లో సభ్యుని వలే ఎప్పటికప్పుడు అధికారులకు సిబ్బందికి సూచనలు సలహాలు ఇస్తూ… టీమ్ ఎన్‌టిఆర్ …
Read More »జిల్లాలో పిల్లల సంరక్షణ సంస్థలను అభివృద్ధి చేస్తాం…
-జిల్లా కలెక్టర్ యస్‌డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జిల్లా కలెక్టర్ క్యార్యాలయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటి ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటి ప్రతినిధులు జిల్లాలోని పిల్లల సంరక్షణ సంస్థల్లో అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ యస్ డిల్లీరావు స్పందిస్తూ ఎన్‌టిఆర్ జిల్లాలో అనాధ పిల్లలు, వీధి బాలలు కొరకు చైల్డ్ సంరక్షణ సంస్థలు 29 ఉన్నాయని వీటిలో 3 ఒపెన్ షెల్ట్‌ర్‌లు ఉండగా 26 చైల్డ్ కేర్ …
Read More »మిర్చిలో నల్ల తామర తెగులు నివారణకు చర్యలు తీసుకోండి..
-తెగులు నివారణ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించండి.. -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఉద్యాన అధికారులు సమన్వయంతో మిర్చి పంటపై ఇటీవల వస్తున్న నల్ల తామర తెగులును నివారించేందుకు కృషి చేయాలని నివారణ పద్దతులను రౖౖెతులు పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. మిర్చి పంటపై నల్ల తామర తెగులు నివారణకు చేపట్టవలసిన తెగులపై జిల్లా కలెక్టర్ డిల్లీరావు లాంఫామ్ శాస్త్రవేత్తలు వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు ఔత్సాహిక రైతులతో …
Read More »సూరంపల్లి జగనన్న కాలనీ లేఅవుట్‌లో విద్యుత్ త్రాగునీరు పనులు వారంలో పూర్తి చేయండి..
-లబ్ధిదారులను చైతన్యవంతులను చేసి గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోండి.. -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం సూరంపల్లి సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్‌లో విద్యుత్ త్రాగునీరు పనులను వారం రోజులలోపు పూర్తి చేసి లబ్ధిదారులు గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లి సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్ పనులను సంబంధిత అధికారులతో కలిసి శనివారం జిల్లా కలెక్టర్ …
Read More »