Breaking News

Andhra Pradesh

మైనారిటీ స్కాలర్ షిప్పుల కొరకు దరఖాస్తులకు డిసెంబరు 15 తుదిగడువు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల మరియు కళాశాలల ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యముల వారికి (Institute Nadal Officer) తెలియజేయడం ఏమనగా భారత ప్రభుత్వం వారి మైనారిటీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్సీలు, భారత ప్రభుత్వం వారి ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్పులు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీని డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించబడినదని జిల్లా మైనార్టీల …

Read More »

వీరపనేనివారి గూడెంలో ముగిసిన నీతి ఆయోగ్ బృందం పర్యటన…

-ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డితో భేటీ కానున్న నీతి ఆయోగ్ సభ్యుల బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీరపనేని గూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నీతి ఆయోగ్ బృందం విజయవాడకు బయల్దేరింది. వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. …

Read More »

సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవండి…

-అధికారులకు సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత గేయ రచయిత సీహెచ్‌.సీతారామశాస్త్రి (సిరివెన్నెల) కుటుంబానికి అండగా నిలవాలని సీఎం వైయస్,జగన్‌ ఆదేశించారు. సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడామన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షించామని అధికారులు వివరించారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆకుటుంబంపై పడకుండా చూడాలని సీఎంగారు ఇచ్చిన ఆదేశాలమేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని సీఎంకు …

Read More »

ఓటీఎస్‌పై దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోండి…

-లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి –అధికారులకు సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని సీఎం  వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే …

Read More »

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు…

-51 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం. -డిసెంబర్ 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. -వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులందరికీ రిజిస్టర్ టైటిల్ అందిస్తాం. -గ్రామ, వార్డు సచివాయాల్లోనే రిజిస్ట్రేషన్… -రిజిస్ట్రేషన్ రుసుం, స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలు నూరు శాతం మినహాయింపు. -వివరాలను వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ …

Read More »

స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 లో ప్రధమ స్థానం సాధించుటయే లక్ష్యం కావాలి…

-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆకాంక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ బుధవారం పారిశుధ్య సంబందిత ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్ విభాగముల క్షేత్ర స్థాయి అధికారులు మరియు సిబ్బందితో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కొరకు తీసుకొనవలసిన చర్యలపై సమీక్షించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో మూడవ స్థానం సాధించుటకు శ్రమించిన పారిశుధ్య కార్మికుల నుండి పై స్థాయి అధికారుల యొక్క కృషిని అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 నందు మొదటి …

Read More »

పున: ప్రారంభిస్తున్న ‘వై స్క్రీన్స్‌’ థియేటర్లు… : యార్లగడ్డ రత్నకుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మినీ థియేటర్ల వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చిన ‘వై స్క్రీన్స్‌’ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో థియేటర్లు నిత్యం ప్రజలతో రద్దీగావుండే ప్రయాణీకులకు, నగరం, చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి సుపరిచితమే. అటువంటి ప్రజాదరణ పొందిన ‘వై స్క్రీన్స్‌’ కోవిడ్‌ రెండు దశల్లో థియేటర్లను మూసివేయాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత కోవిడ్‌ నుంచి కోలుకుంటూ మళ్లీ థియేటర్లు తెరుచుకుంటున్న సందర్భంలో నిర్వాహకులు యార్లగడ్డ రత్నకుమార్‌ మాట్లాడుతూ ప్రేక్షకులకు మళ్లీ వినోదాన్ని అందించడానికి ఆర్టీసీ బస్టాండ్‌లోని ‘వై స్క్రీన్స్‌’ థియేటర్లు సిద్ధమయ్యాయని, …

Read More »

క్యాపిటల్ హాస్పిటల్స్ లో విజయవంతంగా తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స…

-మూత్రపిండాలు దెబ్బతినడంతో అస్వస్థతకు గురైన యువకుడు -కిడ్నీ దానమందించి తన కుమారుడికి మరో జన్మనిచ్చిన తండ్రి -దాత, గ్రహీతలిరువురూ క్షేమంగా డిశ్ఛార్జి -క్యాపిటల్ హాస్పిటల్స్ లో అందుబాటులో అత్యాధునిక చికిత్సలు -క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నె హరీష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల మన్ననలందుకుంటున్న క్యాపిటల్ హాస్పిటల్స్ విజయప్రస్థానంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. క్యాపిటల్ హాస్పిటల్స్ నందు తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనారోగ్యానికి గురైన యువకుడికి అతడి తండ్రి తన …

Read More »

సంతోషంగా పని చేశా, సంతృప్తి గా పదవి విరమణ చేస్తున్నా… : వెంకటేశ్వరరావు

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : విధుల పట్ల నిబ్బద్దతకు, భాద్యత కు మారుపేరు ఏ వి ఏస్ జి. వెంకటేశ్వర రావు అని సహాయ సంచాలకులు డి. నాగార్జున పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గిరిజన భవనంలో నిర్వహించిన వెంకటేశ్వరరావు పదవి విరమణ అభినందన సభకు ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, సమాచార శాఖ లో 30 సంవత్సరాలు సర్వీస్ ను ఎంతో నిబద్ధతతో నిర్వహించడం ఆయన పని తనానికి నిదర్శనం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం ఎంతో …

Read More »

అంతం చేద్దాం ‘ అసమానతల్ని, ఎయిడ్స్ ను , మహమ్మారులను’…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రతీ ఒక్కరికీ హెచ్ఐవిపై మరింత అవగాహన పెంచటంతో పాటు హెచ్ఐవి సోకిన ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన మెరుగైన సేవలు అందిస్తున్నామని ఏపీశాక్స్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఉమాసుందరి అన్నారు. స్థానిక విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆంప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యాన విలేకరుల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ దినం సందర్భంగా ఇచ్చిన నినాదం ‘అంతం చేద్దాం …

Read More »