Breaking News

Andhra Pradesh

విఐటి-ఎపి విశ్వ విద్యాలయం మరియు బోస్టన్ ఐటి సొల్యూషన్స్ (Boston IT Solutions) మధ్య అవగాహన ఒప్పందం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు ఇంటెల్‌ (Intel) మధ్య మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) సంతకం కార్యక్రమం నవంబర్ 18, 2021 న వర్చ్యువల్ విధానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డి మరియు ఇంటెల్ కంట్రీ మేనేజర్, సప్లై చైన్, జితేంద్ర చద్దా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకాలు చేసారు. ఈ MoU యొక్క ముఖ్య ఉద్దేశ్యం విఐటి-ఎపి విశ్వవిద్యాలయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT)లో సెంటర్ ఆఫ్ …

Read More »

కోవిడ్ థర్డు వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలి…

-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ థర్డు వేవ్ వస్తే దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్ లో ఆయన అద్యక్షతన కోవిడ్-19 వేక్సినేషన్ కార్యక్రమంపై రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తో …

Read More »

మహిళా సమస్యలపై సత్వర విచారణ అవసరం

-ప్రభుత్వ శాఖాధిపతులతో జిల్లావారీ సమీక్షలు – రాష్ట్ర మహిళా కమిషన్ నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం సత్వర విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ కేసులన్నింటిపై స్పందిస్తే రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. గురువారం రాష్ర్ట మహిళా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన త్రైమాసిక సమీక్షకు అధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. రాష్ర్ట మహిళా కమిషన్ ఇప్పటికే …

Read More »

చిత్రలేఖనం పోటీలు సృజనాత్మకతకు అద్దం పట్టాయి…

– డీఈవో తహెరా సుల్తానా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 54 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంధాలయంలో గురువారం విజయవాడ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు జరిగాయి. జూనియర్, సీనియర్ విభాగాలలో జరిగిన ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా ప్రారంభించారు. సీనియర్ విద్యార్థులకు ఆజాదీ కా అమృత్ మహొత్సవ్ అంశంపై, జూనియర్ విద్యార్థినీ విద్యార్థులకు మనబడి నేడు (ఆదర్శ పాఠశాల …

Read More »

ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు

-ఎంపిటిసి 6 వైకాపా, 1 స్థానంలో టిడిపి గెలుపు -జడ్పీటీసీ 2స్థానాల్లో, వైఎస్ఆర్ సిపి,ఒక స్థానంలో టీడీపీ గెలుపు -కౌంటింగ్ను పర్యవేక్షంచిన జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలోని 3 జడ్పీటీసీ, 7 ఎంపిటిసి ఖాళీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. ఉదయం 8 గంటలు నుంచే లెక్కింపు ప్రారంభమై, మధ్యాహ్ననానికి 7 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ముగిసింది. జిల్లాలోని మొత్తం 7 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, …

Read More »

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వాలంటీర్ కు రోజుకు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లక్ష్యం… : జిల్లా కలెక్టర్

-జగనన్న ఇళ్ల నిర్మాణానికి అనువుగా లే ఔట్లు : అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా నిర్మించుకునేలా లే అవుట్ లు ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జగనన్న ఇళ్ల నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాలపై గురువారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

గ్రంధాలయ వారోత్సవాల్లో చిత్ర లేఖనం పోటీలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా జూనియర్, సీనియర్ విభాగంలో పిల్ల లకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని లైబ్రరీయన్ జీ.వి.విఎన్.త్రినాధ్ తెలిపారు. గురువారం ఉదయం 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా కొవ్వూరు ప్రధమ శ్రేణి జిల్లా శాఖా గ్రంధాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాధ్ మాట్లాడుతూ, దేశభక్తి పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించామన్నారు. పాఠశాల విద్యార్ధులకు జూనియర్ కళాశాల విద్యార్ధులకు జూనియర్ విభాగంలో “మీకు నచ్చిన జాతీయ …

Read More »

టైలరింగ్, బట్టల షాపుతో నెలకు రూ.10 వేలు ఆర్జిస్తున్నా… : యలమాటి వెంకట నాగ జ్యోతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎవ్వరూ ఆలోచించని రీతిలో జగనన్న అమలు చేస్తున్నారని పసివేదలకు చెందిన యలమాటి వెంకట నాగ జ్యోతి అలియాస్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలలో తమ జీవన విధానంలో ఆర్ధికంగా ఎంతో మార్పు వచ్చిందన్నారు. తన భర్త 6 నెలలు క్రితం దురదృష్టవశాత్తు మరణించినా డ్వాక్రా రుణాలు, వితంతు పింఛను, ఆసరా చేయూత తో అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. జగనన్న గత రెండు సంవత్సరాలు …

Read More »

పాతశివాలయంలో అమ్మవారి ఆలయ ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూశ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం పాత శివాలయం లో ఉన్న అమ్మవారి ఆలయా ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలని, వారసత్వం లేనటువంటి వ్యక్తులను అక్రమ పద్ధతిలో ఆర్ జె సి సురేష్ బాబుకు మరియు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు పది లక్షల …

Read More »

ప్రమాదకర వాతావరణ పరిస్థితులలో సముద్రస్నానాలు తగదు… : జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ప్రమాదకర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు ప్రజలను అనుమతించడం లేదని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్దకు పలువురు అధికారులతో కలిసివెళ్లి వాతావరణ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా జె సి డాక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, ప్రచండమైన తుపాను చెన్నైకి …

Read More »